Spied! Ford Fiesta in next-generation avtaar

Ford fiesta in next generation avtaar

Ford Fiesta, New Generation Ford Fiesta, New Generation Ford Fiesta features, New Generation Ford Fiesta look, New Generation Ford Fiesta price

Ford is currently cooking the next-generation of the Fiesta, which is expected to be revealed at a motor show in 2017

జనరేషన్ నెక్ట్స్ కోసం సరికొత్తగా ఫోర్డ్ ఫియస్టా..

Posted: 06/11/2016 06:37 PM IST
Ford fiesta in next generation avtaar

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్, తన తర్వాతి తరం ఫియస్టా తయారీలో బిజీ బిజీగా ఉందట. 2017లో జరిగే మోటార్ షోల్లో ఈ బ్రాండ్ ను రివీల్ చేయడానికి సిద్దమవుతోందట. 2018 లో ఈ మోడల్ గ్లోబల్ గా అమ్మకానికి రానుందని తెలుస్తోంది. ఇటీవలే యూరప్ లో ఈ కొత్త ఫియస్టాను టెస్టింగ్ కూడా చేసిందట. ఫోర్డ్ ప్రవేశపెట్టబోయే తర్వాతి తరం ఫియస్టా బహుశ పొడవు ఎక్కువ ఉండొచ్చట. ప్రస్తుతమున్న దానికి విభిన్నంగా, విస్తృతంగా రూపొందిస్తున్నారు.

ఫోర్డ్స్ కైనెటిక్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారితంగా ఇది తయారవుతుందట. న్యూ గ్రిల్ లుక్ కూడా ప్రస్తుతమున్న దానికంటే చిన్నగా, బిగుతుగా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతమున్న మోడల్ కు ఈ తర్వాతి తరం ఫియస్టా ఏమాత్రం తీసిపోదంట. ఈ కారు వెనుక భాగంలో ముఖ్యమైన మార్పులే చేయబోతుందట. వెడల్పును పెంచి, వెనుక భాగంలో విండ్ స్క్రీన్ ను పెంచబోతున్నారని తెలుస్తోంది.

టైల్ ల్యాంప్స్ చుట్టూ అడ్డంగా వ్రాప్ ను మనం చూడబోతున్నాం. ఎకో స్పోర్ట్ గా ఈ కారు మార్కెట్లోకి రాబోతుంది. ప్రస్తుతమున్నవెర్షన్ కూడా అదేమాదిరి మార్కెట్లోకి వచ్చింది. ఐదు సార్లు వరుసగా బెస్ట్ స్మాల్ ఇంజెన్ గా నిలిచిన ఫోర్డ్ ఈ వెర్షన్ లో కూడా ప్రస్తుతమున్న ఇంజన్ నే కొనసాగించనుంది. 1.0 లీటర్ మూడు సిలిండర్ల ఎకో బూస్ట్ ను కలిగిఉండనుంది. డిజీల్ పరంగా చూసుకుంటే ఫియస్టాను కొత్త 1.5 లీటర్ ఇంజన్ సామర్థ్యంతో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Motorola  Moto Z  Moto Z Force  launch  indian market  

Other Articles