మార్కెట్ లోకి కూల్ ప్యాడ్ మ్యాక్స్ | Coolpad max in market now

Coolpad max in market now

cool pad, Mobiles, cool pad max, phones, smart phones, స్మార్ట్ ఫోన్స్, కూల్ ప్యాడ్

After creating a buzz in the sub Rs 10k smartphone market in India, Chinese smartphone maker Coolpad has now joined the league of premium smartphones with the launch of the Coolpad Max. The new smartphone is the company's first upper mid-range handset and is priced at Rs 24,999.

మార్కెట్ లోకి కూల్ ప్యాడ్ మ్యాక్స్

Posted: 05/21/2016 03:11 PM IST
Coolpad max in market now

కూల్‌ప్యాడ్‌కు చెందిన నూతన స్మార్ట్‌ఫోన్ ’కూల్‌ప్యాడ్ మ్యాక్స్’ తాజాగా మార్కెట్‌లోకి విడుదలైంది.  24,999 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. అమెజాన్ సైట్ ద్వారా ఈ డివైస్‌ను ఈ నెల 30వ తేదీ నుంచి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని సంస్థ ప్రకటించింది.

కూల్‌ప్యాడ్ మ్యాక్స్ ఫీచర్లు…
* 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
* 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
* 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ ఎల్‌టిఇ సపోర్టెడ్
* 2800 ఎంఏహెచ్ బ్యాటరీ
* క్వాల్‌కామ్ క్విక్ చార్జ్ 3.0

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles