BlackBerry Porsche Design P’9983 Rendering

Cost of blackberry porsche design p 9983

BlackBerry, Porsche, partnership, making phones, Porsche-themed smartphones,new P’9983 Porsche BlackBerry smartphone,BlackBerry Porsche Design smartphone,hithesh shaw, porsche design company

BlackBerry and Porsche have a longstanding partnership with one another when it comes to making phones. BlackBerry has consistently released Porsche-themed smartphones in the past which is why we have to say it’s not that surprising to learn that a new P’9983 Porsche BlackBerry smartphone

బ్లాక్‌బెర్రి పోర్షే స్మార్ట్‌ఫోన్‌.. ఫీచ్చర్సే కాదు.. ధర కూడా అధికమే..!

Posted: 08/15/2015 07:48 PM IST
Cost of blackberry porsche design p 9983

బ్లాక్‌బెర్రి కంపెనీ పోర్షే డిజైన్ పి9983 గ్రాఫైట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. అత్యున్నత స్థాయి ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో పెట్టుకొని అం దిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.99,990 అని బ్లాక్‌బెర్రి ఇండియా డెరైక్టర్ (సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్)హితేశ్ షా చెప్పారు. పోర్షే డిజైన్ సంస్థచే ఈ ఫోన్‌ను డిజైన్ చేయించి అత్యున్నత స్థాయి నాణ్యత గల మెటీరియల్స్‌తో ఈ ఫోన్‌ను రూపొందించామని వివరించారు. గ్లాస్ లా ఉండే కీస్, గ్రాఫైట్ స్టెయిన్‌లెస్ స్టీల్ కలర్ ఫ్రేమ్‌తో ఈ ఫోన్‌ను రూపొందించామని తెలిపారు.

ఈ క్వెర్టీ కీబోర్డ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రి ఓఎస్ 10పై పనిచేస్తుందని, 1.5 గిగాహెట్జ్ డ్యుయల్-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 128 జీబీ  ఎక్స్‌పాండబుల్ మెమరీ, 3.1 అంగుళాల డిస్‌ప్లే, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BlackBerry  Porsche  hithesh shaw  porsche design company  

Other Articles