Nifty ends at 8434, Sensex up 322 pts; bank, auto, pharma gain

Markets snap the week in red despite last sessions triple digit rally

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp

The market ended first day of June series with a bang. The Nifty ended up 114.65 points or 1.4 percent at 8433.65 while the Sensex was up 321.73 points or 1.1 percent at 27828.44.

మాసారంభంలో లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు

Posted: 05/29/2015 07:11 PM IST
Markets snap the week in red despite last sessions triple digit rally

క్రితం రోజుతో ముగిసిన మే మాసంతానికి నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు జూన్ మాసం ఆరంభం రోజేనే లాభాలను ఆర్జించింది. నిన్న రెండు వారాల కనిష్టస్థాయికి దిగజారిన సూచీలు ఇవాళ భారీ లాభాలను ఆర్జించాయి. విదేశాల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు సోమవారం భేటీ కానున్న భారతీయ రిజర్వు బ్యాంకు ధ్రవ్య పరపతి విధానంపై సమీక్షించనున్న నేపథ్యంతో వడ్డీ రేట్లను సవరించనున్నారని, మరింత తగ్గించనున్నారన్న వార్తలు దేశీయ సూచీలను లాభాల బాటలో పయనింపజేశాయి. ఉదయం మార్కెట్లు ఆరంభం కాగానే ఫ్లాట్ గా కోనసాగిన దేశీయ సూచీలు ఆ తరువాత క్రమంగా లాభాలను ఆర్జించాయి. ఉదయం పదకొండు గంటలకే సెన్సెక్స్ 300 పాయింట్లను ఆర్జించింది. అప్పటి నుంచి అ మార్కుకు అటు ఇటుగా కోనసాగుతూ చివరకు 322 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది.

మార్కెట్ ముగిసే సమయానికి 322 పాయింట్ల లాభంతో 27 వేల 828 మార్కు వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 115 పాయింట్ల లాభంతో 8434 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో అన్నిసూచీలు లాభాలలో పయనించాయి. ముఖ్యంగా అటో, బ్యాకింగ్, హెల్త్ కేర్, మద్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరివ్రమలు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు అధికింగా లాభాలను గడించాయి. ఈ క్రమంలో భారతి ఎయిర్ టెల్, లుపిన్, మహింద్రా అండ్ మహింద్రా, బిపిసీఎల్, గ్రాసిమ్ సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, హిండాల్కో, ఎన్ ఎం డి సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా మెటార్స్, బిహెచ్ఇఎల్ సంస్థల షేర్లు నస్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles