E-commerce market booming, may hit $50 billion by 2020: Report

E tail market booming may hit billion by 2020 report

e-commerce, e-commerce future in India, E-commerce in India, e-tail market, e-tail, Internet, growth rates, growth rates, e-Commerce, UBS, IAMAI, IAMAI, technology, Business, News

The country’s e-tail market is expected to grow 10 times from its current level to $50 billion by 2020, primarily driven by better Internet penetration and higher incomes, said a report

ఈ టెయిల్ మార్కెటింగ్ కు పెరుగుతున్న క్రేజు

Posted: 05/05/2015 06:13 PM IST
E tail market booming may hit billion by 2020 report

భారత్‌లో ఆన్‌లైన్ రిటైల్‌కు సంబంధించి ఈ-టెయిల్ మార్కెట్ జోరుగా పెరుగుతోంది. ప్రపంచ దేశాల అగ్రశ్రేణి విఫణిలో ఒకటైన భారత్ లో ఈ టెయిల్ మార్కెటింగ్ రానున్న కాలంలో పెద్ద సంచలనమే కానుంది. భారత ఈ-కామర్స్ రంగంలో ఒక విభాగమైన ఈ-టెయిల్ మార్కెట్ 2020 కల్లా ప్రస్తుతమున్న దాని కంటే 10 రెట్లు పెరిగి 5,000 కోట్ల డాలర్లకు చేరుతుందని యూబీఎస్ తాజా నివేదిక వెల్లడించింది. ప్రజల ఆదాయాలు పెరుగుతుండడం, ఇంటర్నెట్ శరవేగంగా విస్తరిస్తుండడం వంటి కారణాల వల్ల ఈ-టెయిల్ బాగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...,

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ)... భారత్‌లో విజయవంతమైన భారత ఈ-కామర్స్ వెంచర్‌కు ఒక మంచి ఉదాహరణ. గతేడాది ఐఆర్‌సీటీసీ మొత్తం అమ్మకాలు 300 కోట్ల డాలర్లను మించాయి. భారత వినియోగదారులు టెక్నాలజీని ఆమోదించడానికి సిద్ధంగానే ఉన్నారన్న విషయాన్ని ఐఆర్‌సీటీసీ విజయం వెల్లడిస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Online Retail  e-tail market  India  e-commerce  

Other Articles