Sensex ends 134 pts down, nifty down by 44 points, Midcap underperforms; ONGC up 3%

Sensex ends 134 pts down nifty down by 44 points

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in April, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty,

ONGC and Cairn India gained 3-4 percent after oil prices touched 2015 highs. Oil prices jumped 5 percent last overnight after US inventories built up more slowly than expected.

స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు.. చమురు, పీఎస్ యూలకు లాభాలు

Posted: 04/16/2015 06:49 PM IST
Sensex ends 134 pts down nifty down by 44 points

దేశీయ స్టాక్ మారెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయి. బడ్జెట్ లో పొందుపర్చిన విధంగా చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు ప్రోత్సహం అందించేందుకు ప్రధాన మంత్రి ముద్రా బ్యాంక్ ను ప్రారంభించిన వారం రోజుల అనంతరం మధ్యమ, చిన్న స్థాయి పరిశ్రమల అందుకు భిన్నంగా వాటి ఫలితాలను ప్రతిఫలించడంతో మదుపుదారుల అమ్మకాలకు మొగ్గుచూపడంతో.. స్టాక్ మార్కెట్లు 134 పాయింట్ల నష్టాలను చవిచూశాయి. నిన్నటి నష్టాలను లాభాలుగా మలుచుకుని ఒకింత లాభాలతో దూసుకెళ్లిన మార్కెట్లు.. ఇవాళ చివరి గంటలో ఒత్తిళ్లకు తలొగ్గాయి. ఎప్ ఎం జీసీ, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్ సెక్టార్లు అమ్మకాల ఒత్తడిని ఎదుర్కోన్నాయి.

అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్ల మినహా అన్ని సెక్టార్లు నష్టాలలో కోనసాగాయి. ఐటీ, ఆటో, కన్జూమర్ డ్యూరెబుల్స్, బ్యాంకింగ్ రంగ సెక్టార్లు కూడా అమ్మకాల ఒత్తడిని ఎదుర్కోవడంతో దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో కాయిర్న్ ఇండియా, ఓఎన్ జీసీ, ఐడియా సెల్యూలార్, మహింద్రా అండ్ మహింద్రా, హిండాల్కో, సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, హారో మోటార్ కార్పోరేషన్, ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  ONGC  Midcap  Smallcap  

Other Articles