Filipino youth jobless rate dropped in 2012 ilo report

youth jobless rate dropped, ILO report, 2012

The unemployment rate among the youth in the Philippines dropped slightly in 2012, according to a recent report published by Geneva-based International Labour Organization

నిరుద్యోగులు పెరిగి పోయారు

Posted: 05/09/2013 09:46 PM IST
Filipino youth jobless rate dropped in 2012 ilo report

ఏడు కోట్ల ముప్పై లక్షలు ! ఉద్యోగాల వేటలో ఉన్న యువత సంఖ్య ఇది. ప్రపంచంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చొచ్చని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) హెచ్చరించింది. 15-24 ఏళ్ల వయసున్న 7.3 కోట్ల మంది ఉద్యోగాల వేటలో అలసిసొలసి పోతున్నారని తన తాజా నివేదికలో పేర్కొంది. గత ఆరేళ్లలో నిరుద్యోగుల సంఖ్య 35 లక్షలు పెరిగింది.

ఐరోపా సమాజం(ఈయూ), మధ్యప్రాచ్యదేశాలు, ఉత్తర ఆఫ్రికాల్లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ఈయూలో గత ఐదేళ్లలోనే నిరుద్యోగిత 25 శాతం పెరిగింది. నిరుద్యోగ సమస్య దీర్ఘకాలం కొనసాగినా, యువకుల్లో అధికులకు ఉపాధి లేకున్నా సమాజానికి చేటేనని ఐఎల్‌వో తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఉపాధి పొందే విషయంలో యువత సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles