Gold price continue to rise in futures trade

Gold prices continued their upward journey on Tuesday, rising 0.27 per cent to Rs 32,720 per 10 grams in futures trade, as speculators

Gold prices continued their upward journey on Tuesday, rising 0.27 per cent to Rs 32,720 per 10 grams in futures trade, as speculators.

Gold price continue to rise in futures trade.png

Posted: 09/11/2012 03:49 PM IST
Gold price continue to rise in futures trade

Gold-rateఅంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో సానుకూలత బంగారం ధరను పరుగులు పెట్టిస్తోంది. మంగళవారం నాడు ఫ్యూచర్ మార్కెట్ లో బంగారం ధర 32720 రూపాయలుగా నమోదైంది. పండగ, వివాహ సీజన్ ముందు ఉండటంతో ఇన్వెస్టర్లు బంగారం కోనుగోలుపై ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. ఫ్యూచర్ మార్కెట్ లో అక్టోబర్ మాసానికి పది గ్రాముల బంగారం ధర 31934 రూపాయలుగా ట్రేడ్ అయింది. సింగపూర్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1732 అమెరికన్ డాలర్లుగా నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dchl stands at around rs 5000 crore
Sbi chairman and deputy governor of rbi be locked up in a room  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles