Rbi launches website to explain detection of fake currency

reserve bank of india,RBI Governor D Subbarao,RBI,Fake Notes,Counterfeit notes

The consumers have the option to download posters of these currency notes, which can be used as reference to identify counterfeit notes

RBI launches website to explain detection of fake currency.png

Posted: 08/06/2012 04:06 PM IST
Rbi launches website to explain detection of fake currency

fake-moneyదేశం అడ్డూ అదుపు లేకుండా చలామణి అవుతున్న నకిలీ కరెన్సీని అదుపు చేయడానికి ఆర్ బీఐ నడుం బిగించింది.  ఉత్తర, ఈశాన్య భారత సరిహద్దుల నుంచి దేశంలోకి వస్తున్న వేలకోట్ల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు ఆర్‌బీఐకి తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం దేశంలో 16వేల కోట్ల నకిలీ నోట్లు చలామణిలో ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థలు అంచనా వేశాయి. దీంతో నకిలీ కరెన్సీ నోట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గాను ఆర్‌బీఐ  పైసా బోల్తాహై   పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో పది రూపాయల కరెన్సీ నోటు నుంచి వేయి రూపాయల నోటు వరకూ ఆరు కరెన్సీ నోట్లను పొందుపర్చారు. నిజమైన కరెన్సీ నోటు ఎలా ఉంటుంది..నకిలీ నోటును ఎలా పసిగట్టాలి అనే విషయాలను వివరించారు. . మరి ఆర్ బీఐ చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయా చూడాలి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power crisis hits small industries
Maruti labour standoff at manesar plant may hit investment climate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles