experts suggesting some healthy tips for nails which improve their beautiness | nails home remedies | nails tips

Healthy tips for nails which improve their beautiness home remedies

nails health tips, nails beauty tips, beauty home remedies, beauty remedies, nails beauty remedies, nails tips, facials

healthy tips for nails which improve their beautiness home remedies : experts suggesting some healthy tips for nails which improve their beautiness.

అందమైన గోళ్లు పొందాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Posted: 11/06/2015 12:43 PM IST
Healthy tips for nails which improve their beautiness home remedies

నేటి యువత అనుసరిస్తున్న ఫ్యాషన్ పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చేశాయి. ఒకప్పుడు గోళ్లంటే ఏమాత్రం ఇష్టపడని వారే.. ఇప్పుడు వాటిని పెంచి, తమ అందానికి అనుకూలంగా మార్చేసుకుంటారు. గోళ్లు వారి చేతిని ముఖ్యంగా వేళ్లను మరింత అందంగా మలచడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి కాబట్టి.. మహిళలు వాటిని పెంచుకోవడంలో ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే.. వాటిని అందంగా మలుచుకునేందుకు రకరకాల పద్ధతుల్ని పాటిస్తుంటారు. వీటన్నిటికంటే ‘మాయిశ్చరైజింగ్’ చేస్తే ఎంతో మంచిదని, పైగా అందమైన గోళ్లకోసం అది అవసరమని బ్యూటీషియన్లు చెబుతున్నారు. గోళ్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అవి రకరకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది.

* గోర్ల అడుగుభాగం బ్యాక్టీరియా, ఫంగస్ నివాసానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశంలో తేమ ఉండకుండా చూసుకోవాలి.
* గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు చేతులకు తప్పనిసరిగా గ్లౌస్ చేసుకోవాలి. సబ్బు నీళ్లలో ఎక్కువసేపు నానితే గోర్లు మెత్తబడి విరిగిపోతాయి. పని పూర్తవగానే చేతులతోపాటు గోర్లను తడి లేకుండా ఆరబెట్టాలి.
* గోర్లకు ట్రిమ్మింగ్, ఫైలింగ్ తప్పనిసరి. పెరిగిన మూలలో, ముందు భాగంలో కత్తిరించి గుండ్రటి ఆకారం వచ్చేలా షేప్ చేయాలి. తర్వాత గరుకు లేకుండా ఫైల్ చేయాలి. ఇందుకోసం పదునైన మానిక్యూర్ కత్తెర లేదా క్లిప్పర్స్ వాడాలి. స్నానం తర్వాత గోర్లు మెత్తగా ఉంటాయి. కాబట్టి ఈ పనులకు అదే సరైన సమయం.
* మాయిశ్చరైజర్ ఉపయోగించే ప్రతీసారీ గోర్లను దృష్టిలో పెట్టుకోవాలి. గోరు మూలల్లో, అడుగున చిగుర్రలో మాయిశ్చరైజ్ జరిగేలా మసాజ్ చేయాలి. ఇందుకోసం హ్యాండ్ క్రీమ్‌ను కూడా ఉపయోగించవచ్చు.
* ఈ చిట్కాలు రెగ్యులర్ గా పాటిస్తే.. ఆరోగ్యవంతమైన గోళ్లను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nails beauty tips  healthy home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more