Olive oil benefits for skin

Olive Oil Benefits for Skin, Olive Oil Benefits for face,

Olive oil benefits for skin were well-known among ancient peoples. The Phoenicians, Egyptians, Greeks, and Romans used it as an anti-aging remedy. They also used it to treat wounds and to moisturize dry skin

ఆలివ్ నూనెతో అందం మీ సొంతం

Posted: 05/16/2013 01:27 PM IST
Olive oil benefits for skin

ఎండా కాలం లో ముఖానికి నూనె రాసుకొవడమా ? బాబోయి ... మా వల్ల కాదు . అసలే బయట ఎండ వేడి మండిపోతుంటే ఈ కరెంట్ కోతల మధ్య నూనె రాసుకుంటే , చర్మం బాగుపడటం మాట అటుంచి చికాకుతో వేర్రేక్కిపోతుంది ' నూనె రాసుకోవాలి అంటే , ఇలా అంటారు గా మీరు . కాని , కాలం ఏదైనా , ఆలివ్ నూనె రాసుకోవడం వల్ల లాభాలు పుష్కలం ...

చర్మం మరీ పొడిబారినట్టు అనిపించిందనుకోండి , ఎక్కువ అవసరం లేదు , కాస్త ఆలివ్ నూనె పొడిబారిన చర్మం పై మర్దనా చేసుకుని , కాసేపు ఆగిన తరువాత , పిండితో శుభ్రం చేసుకుని , ఆ పై చల్లని నీటితో కడిగేసుకుంటే , ఏదో మంత్రం వేసినట్టు గా ఉపసమనం పొందుతారు .

ఇక చర్మం పై పేరుకుపోయిన మ్రుతకణాలు మనల్ని ఇబ్బంది పెట్టె సమస్య . ఇవి తొలిగిపోవాలి అంటే , ఆలివ్ నూనె లో కాస్త చెక్కర వేసి ఈ మిశ్రమాన్ని మ్రుతకలాన పై మర్దనా చేస్తే సరి .

చర్మం చాల సున్నితమైనది , కాని కొద్ది పాటి మెక్ అప్ వేసుకోవడం తప్పనిసరి అయిపొయింది ఈ రోజుల్లో . మరి మెక్ అప్ వేసుకుని , ఇది తీసేటప్పుడు , సబ్బుతో డైరెక్ట్ గా కడిగేసుకుంటే , చర్మానికి ఎంతో హాని . ఎక్కువ రసాయనాలు లేని ఫేస్ వాష్ తో ముఖం కడుక్కునే ముందు , వేసుకున్న మెక్ అప్ తీసెయ్యడానికి , ఆలివ్ ఆయిల్ ఉత్తమం . ఆలివ్ ఆయిల్ - కాటన్ తో మెక్ అప్ తీసేసి ఆ తరువాత ముఖం కడుక్కుంటే , చర్మానికి ఎటువంటి హానీ వాటిల్లదు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more