Key Leader Quits BJP in Telangana Soon | బీజేపీకి ‘హ్యాండ్’ ఇచ్చేందుకు నాగం రెడీ!

Nagam janardhan quit bjp

Telangana, BJP Leader, Nagam Janardhan Reddy, Congress Party, Uttam Kumar Reddy, Rahul Gandhi, Nagam Quit BJP, Nagam Join Congress, Nagam Good Bye BJP

Telangana BJP leader Nagam Janardhan Reddy likely to quit party and Joins Congress Party Soon. Recently Nagam Meets TPCC Chief Uttam Kumar Reddy and Met Congress President Rahul Gandhi,. Rahul Gandhi Given Nod for Nagam. Nagam quit the party over dissatisfaction with the party leadership, which he believes has isolated him. Reddy expressed the view that since 2019 will be his last election, he wants a respectable exit from politics, which the party is not giving him. Reddy, who won five consecutive terms as MLA from Nagarkurnool, said that the announcement whether he would continue with the saffron party or not will be made in a couple of months recently in a press meet.

బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరనున్న నాగం?

Posted: 02/21/2018 03:35 PM IST
Nagam janardhan quit bjp

మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో వెళ్లి మరీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నాగం కలిసి వచ్చాడన్నది ఆ వార్తల సారాంశం. నాగం చేరికను రాహుల్ సైతం స్వాగతించినట్లు చెబుతున్నారు.

ఓయూ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యనభ్యసించిన నాగం తర్వాత తెలుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ నగార సమితి పేరుతో సొంతగా ఓ పార్టీని నాగం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎందుకో ఎక్కువగా రాజకీయాల్లో కనిపించలేదు. చివరకు 2013లో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే ఆయన తమ పార్టీలో చేరితే పార్టీ మరింత బలంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles