PM Narendra Modi planning to nominate Amitabh Bachchan's name for next President of India?

Pm narendra modi planning to nominate amitabh bachchan s name for next president of india

Amithabh bachan, MOdi, President, Narendra Modi, Amitabha as President

In a major revelation, politician Amar Singh has said that he got to know that 'PM Narendra Modi is planning to propose Bollywood superstar Amitabh Bachchan's name for the next President of India'.

రాష్ట్రపతిగా అమితాబచ్చన్..?!

Posted: 03/31/2016 11:31 AM IST
Pm narendra modi planning to nominate amitabh bachchan s name for next president of india

అమితా బచ్చన్ కు సంబందించిన ఓ వార్త ఇప్పుడు అందరికి ఆ:శ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను పెంచిన అమితా బచ్చన్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న సానిహిత్యం మూలానే ఈ వార్తకు మరింత ప్రాధాన్యత లభించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి నరేంద్ర మోదీకి అమితాబ్ బచ్చన్ కు మంచి స్నేహం ఏర్పడింది. తర్వాత ఆయనను గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు. అయితే తాజాగా అమర్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో అమితాబ్ రాష్ట్రపతి పదవిని చేపడతారు అని చర్చ సాగుతోంది. బిజెపి నాయకుడు శత్రుఘ్న సిన్హా కూడా ఇదే మాట అన్నారు.

అమితాబ్ బచ్చన్ ను మోదీకి తానే పరిచయ చేశానని అమిత్ సింగ్ వెల్లడించారు. తాను పరిచయం చేసిన అమితాబ్ తో మోదీకి సానిహిత్యం బాగా పెరిగిందని, గుజరాత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ ను పెట్టుకుంటే కలిసివస్తుందని మోదీ ఆలోచించారట. అలా గుజరాత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అమితాబ్ త్వరలోనే దేశ అద్యక్షుడిగా మారతారు అనే వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో అమిత్ సింగ్ చేసిన వ్యాఖ్య రాజకీయ నాయకుల మధ్య చర్చకు తెర తీసింది. అమితాబ్ సినిమారంగంలో దేశానికే పేరు తీసుకువచ్చారని. రాష్ట్రపతిగా అయితే అందరూ సంతోషిస్తారని అనుకునే వారు కూడా ఉన్నారు. అందుకే చాలా మంది అమితాబ్ కు బాసటగా నిలుస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amithabh bachan  MOdi  President  Narendra Modi  Amitabha as President  

Other Articles