Heavy rains coming before ys jagan varuna yagam

Heavy Rains coming andhra pradesh, ys jagan varuna yagam, Heavy Rains coming babu government, tdp government, jagan varuna yagam, ysrcp, ys jagan rain comment on chandrababu

Heavy Rains coming before ys jagan varuna yagam, ys jagan rain comment on chandrababu

జగన్ కు భయపడి ఏడ్చిన వరుణుడు!

Posted: 07/08/2014 10:44 AM IST
Heavy rains coming before ys jagan varuna yagam

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఆంద్రలో ఉంటాలంటే భయమేస్తుందని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ కు నరసిహంన్ కు చెప్పటం జరిగింది. అంటే చంద్రబాబు పాలన చూస్తే, ఆంధ్రలో ఉంటాలంటే జగన్ భయమేస్తుందని మీడియా సాక్షిగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు ఎక్కడ కాలు మోపితే ..అక్కడ వర్షాలు ఉండవని , వైసీపీ నేతలు, దొంగ భక్తి స్వాములు మీడియాలో గోల గోల చేసిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రలోని రైతులకు వర్షాన్ని చూసే భాగ్యం లేదని వైఎస్ జగన్ ఘంటపదంగా మీడియాలో చెప్పటంతో జరిగింది.

అంతేకాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నంత కాలం రాష్ట్రంలో వర్షాలు పడవని జగన్ ప్రచారం చేస్తూ తన పార్టీ నేతల చేత ప్రచారం చేయిస్తూ, కొత్త యాగం చేయటానికి సిద్దమయ్యారు. ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో..వరుణయాగం చేయాలని తన పార్టీ నేతలకు సూచించారు. అధినేత పిలుపు మేరకు వైసీపీ నేతలు భారీ ఎత్తున వరుణ యాగం చేయటానికి అన్నీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

ఇలా వరుణ యాగం చేసి, మేము వరుణయాగం చేయటం వల్లే..రాష్ట్రంలో వర్షాలు పడ్డాయని ప్రజల్లో మెప్పు పొందటానికి, చంద్రబాబు పై దుమ్మెత్తి పోయటానికి ఒక ఆయుధంగా పనికొస్తుందని భావించి జగన్ వరుణయాగానికి సిద్దమైనట్లు ఆ పార్టీ లోని సీనియర్ నేతలు అంటున్నారు. జగన్ ఎప్పుడు అయితే ఇలా అనుకున్నాడో , వెంటనే వరుణుడు భయపడి, పరుగులు పెట్టి, మేఘమాలతో కలిసి కన్నీరు పెట్టుకన్నారు. జగన్ యాగం చేస్తే మనకు అవినీతి మరకలు అంటుకుంటాయని కాబట్టి , వెంటనే తెలుగు రాష్ట్రాలల్లో మన ప్రభావం చూపిద్దాం అని వెంటనే భారీ వర్షాలు కురవటం మొదలుపెట్టాయి.

Heavy-Rains-coming-ap-state

వైఎస్ జగన్ యాగం చేయటానికి ఒకరోజు ముందే వరుణ దేవుడు.. చంద్రబాబు పై ప్రేమ వర్షం కురిపించారు. దీంతో ఆంద్రప్రదేశ్ మొత్తం వర్షంతో తడిసి పోయింది. దీంతో రైతుల్లో కళ్లలో ఆనందం పొంగిపొర్లిపోయింది. నిన్నటి వరకు చంద్రబాబు కాలు మహిమ వల్ల వర్షలు పడలేదని చెప్పిన నేతలు, దొంగ భక్తి స్వామలు ఇప్పుడేమంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అయితే జగన్ వర్షం కోసం యాగం చేస్తే, వరుణ దేవుడు అపవిత్రమవుతాడని భావించి, ముందుగానే మేఘమాల చంద్రబాబు పక్కన చేరి, ఇలా రుణం తీర్చుకుందని బాబు పై నమ్మకం ఉన్న స్వాములు, జ్యోతిష్యులు అంటున్నారు.

ఏమైన జగన్ కు టైం బాగలేదు.. అనుకున్నదొక్కటి .. అవుతున్నది మరొక్కటి అని ..వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. దాని ఉదాహరణ 2010 నుండి నేను ముఖ్యమంత్రి అవుతాను! నేనే ముఖ్యమంత్రి అని వీర గర్వంతో ప్రజల ముందు, మీడియా ముందు గాలి కబురులు చెప్పిన జగన్ పరిస్థితి చివరకు ఏమైందో అందరికి తెలుసు. అందుకే .. బలం ఉంది కదా అని బజారున పడితే.. ఇలాగే పరువుపోతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. జగన్ లో ఎప్పుడు మార్పు వస్తుందో..ఏప్పుడు సీఎం అవుతాడోనని ఆ పార్టీలోని సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles