Pawan powerful punch dialogues in jana sena party

Pawan, Pawan kalyan, Pawan kalyan janasena party, Pawan powerful Punch Dialogues in jana sena party, Jana Sena Party, Pawan Kalyan announces Jana Sena, Powerstar Pawan Kalyan Powerful,

Pawan powerful Punch Dialogues in jana sena party

వేదికపై పవన్ పేల్చిన పవర్ పుల్ పంచ్ డైలాగ్స్..

Posted: 03/15/2014 02:11 AM IST
Pawan powerful punch dialogues in jana sena party

ఎప్పుడు పబ్లిక్ వేదిక పై పవన్ కళ్యాణ్ మాట్లాడింది చాలా తక్కువ. రెండు, మూడు మాటలతో  ముగించే చేసి, జైహింద్ చెప్పి వెళ్లిపోయేవాడు. కానీ మొదటి సారి పవన్ కళ్యాణ్   ఒక వేవికపై రెండున్నర గంటలు  ఏకదాటిగా మాట్లాడి రికార్డు స్రుష్టించారు. 

పవన్ కళ్యాణ్  వేదిక మాట్లాడుతున్నంత సేపు..  పవర్ పుల్  పంచ్ డైలాగ్స్ పేలుతునే ఉన్నాయి.  ముఖ్యమంగా  కాంగ్రెస్ నాయకులపై పంచ్ డైలాగులు పడ్డాయి.  జనసేన పార్టీ అధినేతగా  పసందైన విందును  మెగా అభిమానులకు, తెలుగు ప్రజలకు  అందించటం జరిగింది. 

*  సామాన్యుల సేన.. జనసేన..

*  భగత్ సింగ్ జీవితం స్పూర్తి దాయకం..

*  కవితమ్మా.. తెలంగాణ జాగృతి విరాళాల లెక్కలు చెప్పమ్మా..

*  జైరాం రమేష్ మరో మౌంట్ బాటన్..

*  నాకు సిఎం పదవి తుఛ్చమైనది..

*  నేను ఆంధ్రోన్ని కాదు..భారతీయున్ని..

*  తెలంగాణలో జగ్గారెడ్డే అసలైన నాయకుడు..

*  కాంగ్రెస్ పార్టీ గంగానదా..

*  చట్టం ఏ ఒక్కరికీ చుట్టం కారాదు..

*  రాహుల్ బ్రహ్మచారే కానీ..

*  కేసీఆర్ ను తప్పుపట్టడం సరికాదు..

*  పాల్కుర్కి గొప్పా.. నన్నయ్య గొప్పా అంటే ఏం చెబుతాం..

*  ప్రాంతాలుగా విడిపోయాం.. సోదర భావంతో మెలుగుదాం..

*  విభజన విషయంలో.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా..

*  వ్యక్తిగత విమర్శలుకు దిగితే.. మీ భాగోతాలు బయటపెడుతా..

*  అప్పటి సిపిఎఫ్ ఇప్పటి జనసేన పార్టీ..

*  మీరు నన్ను తిట్టే కన్నా.. ఢిల్లీ వాళ్లని తిట్టండి..

*  నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు..

*  అలాగే సీమాంధ్ర ఆత్మగౌరవం దెబ్బతింటే చూస్తూ ఊరుకోను..

*  ప్రజాధనం లూఠీ చేస్తే .. తాట తీస్తా..

*  పేపర్, ఛానల్ కోసం పార్టీ ఏర్పాటు చేయలేదు..

*  నాది బాంచన్ నీ కాల్మొక్తా అనే మనస్తత్వం కాదు..

*  అన్నయ్యను ఎదురు నిలబడేందుకు కారణం కాంగ్రెస్సే..

*  స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తాటతీస్తా...

*  అల్లుడు, అబ్బాయ్ ల భాగోతం యూట్యూబ్ లో విడుదల చేస్తా..

*  కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో..

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles