AP Minister Counter to Roja's Heritage Comments

Minister fire on roja heritage comments

Aadi Narayana Reddy, Roja Heritage Comments, MLA Roja Minister Aadi Narayana Reddy, Roja Aadi Narayana Reddy, Roja CBN, MLA Roja, Roja Baseless Comments

Andhra radesh Minister Aadi Narayana Reddy Fire on YSRCP MLA Roja.. Says Baseless Allegations on Govt.

అనుభవం లేని రోజా విమర్శలు చేసేది?

Posted: 07/05/2017 06:26 PM IST
Minister fire on roja heritage comments

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చేసే వ్యాఖ్యల్లో నస తప్ప, పస ఉండదని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. రోజూ రోజాకు టీవీలో కనిపించాలనే ఉద్దేశ్యం తప్ప, తప్పుడు వ్యాఖ్యలు చేయడానికి వేరే కారణం ఏం లేదని చెబుతున్నాడు.

రాజకీయాలకు కొత్త కాబట్టి ఆమె చాలా విషయాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ విజయం ఖాయమని ఈ సందర్భంగా ఆయన దీమా వ్యక్తం చేశారు. హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం తరలిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతల ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. ఒకవేళ, హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం తరలిస్తే కనుక, పోలీసులతో మేనేజ్ చేయలేమా? అని ఆయన ప్రశ్నించారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వ్యాన్ ‘హెరిటేజ్’ ది కాదని పోలీసులు తేల్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి ప్రస్తావించారు.

జవహార్ లిక్కర్ వ్యాఖ్యలపై మరీ రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, అనవసరంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డాడు. బీర్ హెల్త్ డ్రింక్ అంటూ ఎక్సైజ్ మంత్రి జవహార్ మొన్న ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆపై సీఎం చంద్రబాబు చేత ఆయన క్లాస్ పీకించుకున్నారన్న ఓ టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Aadi Narayana Reddy  MLA Roja  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more