Elderly woman of Haryana's stunt in Ganga goes viral 70 ఏళ్ల బామ్మ విన్యాసం: బ్రిడ్జ్ పైనుంచి గంగ‌లోకి దూకి‌..

Elderly woman of haryana s stunt in ganga goes viral on social media

uttarakhand video, swimmer granny, old lady swimmer, haridwar video, haridwar news, dadi swimmer, 70 year old swimmer, Ganga River, haridwar, old woman viral video, stunt video, trending video, viral video

A 70-year-old Haryana grandma leaped off the high Harki Padi bridge, made it to the Ganga. It is said that the elderly woman witnessed some youth jump from the bridge into the Ganga when she was enjoying a bath on Harki Padi. The old woman also became excited. The grandma arrived at the bridge as the family's children were doing this accomplishment and, upon spotting them, immediately dove into the water and began swimming for a while

ITEMVIDEOS: 70 ఏళ్ల బామ్మ విన్యాసం: బ్రిడ్జ్ పైనుంచి గంగ‌లోకి దూకి‌..

Posted: 06/29/2022 04:57 PM IST
Elderly woman of haryana s stunt in ganga goes viral on social media

హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె చేసిన అరుదైన ఫీటు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కామెంట్లు పెట్టారు. ఇంతకీ ఏడు పదుల వయస్సులోనూ ఆ బామ్మ చేసిన విన్యాసమేంటన్న వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ.. తన కుటుంబంతో పాటుగా నదిపై నిర్మించిన బ్రిడ్జి వద్ద ఆగింది. అక్కడ అందరూ గంగా నదిని వీక్షిస్తుండగా, కొందరు బాలురు మాత్రం బ్రిడ్జిపై నుంచి గంగా నదిలోకి దూకుతున్నారు.

వారిని చూసిన బామ్మ బ్రిడ్జ్ మీద నుంచి గంగానదిలోకి తానూ దూకింది. ఆమె డుప్కీ కొట్ట‌డం అక్క‌డున్న వారిని స్ట‌న్ చేసింది. హ‌రిద్వార్‌లోని హ‌ర్ కీ పురిలో ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి ఆ బామ్మ.. కింద ప్ర‌వ‌హిస్తున్న గంగ‌లోకి జంప్ చేసింది. ఆ త‌ర్వాత ఈజీగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్న‌ది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. బ్రిడ్జ్ మీద నుంచి దూకడ‌మే కాకుండా త‌న‌దైన స్ట‌యిల్లో ప‌విత్ర స్నానం చేసి యువ‌త‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ బామ్మ గంగ‌లోకి దూకుతున్న స‌మ‌యంలో అక్క‌డున్న‌వాళ్ల ఆమెకు చీర్స్ చెప్పారు. ఈ వీడియోను ఇప్పుడు అనేక మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh