UP BJP Leader Ditches Candles, Shoots in the Air తుపాకీ పేల్చిన బీజేపి నాయకురాలిపై కేసు..

Bjp leader booked for firing in air during light a lamp event

Manju Tiwari firing, BJP leader firing, Coronavirus, COVID-19, lightup India, Diwali, Balrampur district, UP Police, Uttar pradesh, crime

A BJP leader from Uttar Pradesh’s Balrampur district was Monday booked for firing shots in the air Sunday evening as people lit lamps or candles for nine minutes at 9 pm at the call of Prime Minister Narendra Modi.

లైటప్ ఇండియా: తుపాకీ పేల్చిన బీజేపి నాయకురాలిపై కేసు..

Posted: 04/06/2020 12:53 PM IST
Bjp leader booked for firing in air during light a lamp event

భారత దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపుమేరకు భారీ స్పందనే వచ్చింది. కరోనాను తరిమికొట్టడంలో మనమంతా ఒక్కటిగా ఉన్నామనే దానికి నిదర్శనంగా అందరూ ఇళ్లలో లైట్లు ఆర్పి బాల్కనీల్లో నిలబడి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీనిపై అనూహ్య స్పందన వచ్చింది. దేశప్రజలంతా ఒక్కటిగా మారి తాము ఐక్యంగా కరోనా రక్కసితో పోరాడేందుకు సిద్దమని చాటిచెప్పారు. పలువురు దీపాలను వెలిగించి ఆ తరువాత చప్పట్లనుకూడా కొట్టారు. అయితే దీపాల కాంతిని చూసిన అత్యుత్సాహంలో ఓ బీజేపి మహిళా నాయకురాలు ఏకంగా ఓ వింత కార్యానికి శ్రీకారం చుట్టారు.

దెవ్వలెలను వెలగించడంతో పాటు భిన్నంగా ఆలోచించిన ఉత్తరప్రదేశ్ బీజేపీ లీడర్ మంజూ తివారీ.. మరో అడుగు  ముందుకేసీ తుపాకీ కాల్చారు. ఈమె చూపించిన అత్యుత్సాహానికి ఉత్తరప్రదేశ్ పోలీస్ ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె చేసిన తప్పును ఆమే #9pm9minute అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా పోస్టు చేసుకుని బుక్కయింది. ఆమె గాల్లోకి కాల్పులు జరుపుతుంటే సపోర్ట్ చేస్తూ భర్తే వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. 'దీపాలు వెలిగించాం. ఇప్పుడు కరోనాను తరుముతున్నాం' అంటూ కామెంట్ కూడా రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles