Coronavirus: India struggles to find emerging hotspots దేశవ్యాప్తంగా 3000 కరోనా కేసులు, 68 మరణాలు

Coronavirus in india covid 19 cases tally cross 4000 in india 109 deaths

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The total number of coronavirus cases in India today jumped to 4,067 after nearly 700 new infections were reported in past 24 hours, according to the latest data from Health Ministry. The death toll has gone up to 109 while 291 have recovered, showed the latest data.

కరోనా పంజా: దేశంలో 4000 దాటిన పాజిటివ్ కేసులు.. 109 మరణాలు

Posted: 04/06/2020 12:04 PM IST
Coronavirus in india covid 19 cases tally cross 4000 in india 109 deaths

యవత్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వేలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ పంజా విసురుతోంది. ప్రస్తుతం వేగాన్ని అందుకున్న ఈ మహమ్మారి గంట గంటకు తన బారిన పడుతున్న వారి సంఖ్యను పెంచుకుంటూనే సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4067కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక దేశంలో మరణాల సంఖ్య కూడా వంద మార్కు దాటిపోయింది. కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 291 మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారని తెలిపింది.

అయితే ఇంతటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ దేశంలో వందల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడటానికి కారణమం నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలేనని స్పష్టం అవుతోంది.  ఇక్కడి తబ్లిగీ జమాత్‌ ప్రార్థనాల్లో పాల్గొనేందుక వచ్చిన విదేశీయులే కారణమా..? లేక ఇందులో కూడా ఏమైనా కుట్రలు దాగివున్నాయా.? అన్న విషయం తెలియాల్సి వుంది. ఇదిలావుండగా దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కొవిడ్‌-19 తీవ్రత కొనసాగుతోంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 19కు చేరగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 690గా ఉంది.  

ఆ తరువాత అత్యధిక కేసులు నమోదైన తమిళనాడులో బాధితుల సంఖ్య 571కు చేరింది. ఆ పిమ్మట ఢిల్లీ 503, ఇక రాష్ట్రాల వారిగా చూస్తుంటే గణంకాలు ఇలా వున్నాయి. ఆంధ్రప్రదేశ్ 226, అండమాన్ నికోబార్ ఐలాండ్ 10, అరుణాచల్ ప్రదేశ్ 1, అసోం 26, బిహార్ 30, చంఢీగడ్ 18, చత్తీస్ గడ్ 9, గోవా 7, గుజరాత్ 122, హర్యానా 84, హిమాచల్ ప్రదేశ్ 13, జమ్మూకాశ్మీర్ 106, జార్ఖండ్ 3, కర్ణాటక 151, కేరళ 314, లడఖ్ 14, మధ్యప్రదేశ్ 165, మణిపూర్ 2, మిజోరం 1, ఒడిషా 21, పుదుచ్చేరి 5, పంజాబ్ 68, రాజస్తాన్ 253, తెలంగాణ 321, ఉత్తరాఖండ్ 26, ఉత్తర్ ప్రదేశ్ 227, వెస్ట్ బెంగాల్ 80 కేసులు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh