లవ్ చేయలేదని ఎమ్మెల్యే కూతురిని ఏం చేశాడో తెలుసా? | classmate stalker attacks MLAs daughter in wakad severs finger.

Blp mla daughter attacked in pune

BJP MLA Daughter, Sanjeev Reddy Bodkurwar, Ashwini Reddy Attack, MLA Daughter Attack, MLA Daughter Fingers, MLA Daughter Attack, Murder Attempt MLA Daughter, Pune MLA Daughter, Maharashtra MLA Daughter Attack, Ashwini Reddy Sanjeev Reddy Bodkurwar, Rajesh Bakshi Ashwini Reddy

Rejected lover attacks BJP MLA's daughter outside college in Pune. The 22-year-old Ashwini Reddy, is the daughter of Sanjeev Reddy Bodkurwar. Her fingers was badly wounded in the attack, police said, adding she is being treated at a private hospital. The suspect Rajesh Bakshi (25), a native of Haryana, and the woman were studying MBA at a college in Wakad, police said, adding that the attack took place outside the institution’s premises. He has been arrested under Section 307 (attempt to murder) of IPC, they said.

బీజేపీ ఎమ్మెల్యే కూతురిపై దారుణం

Posted: 04/04/2017 08:00 AM IST
Blp mla daughter attacked in pune

మహారాష్ట్రలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను తిరస్కరించిదన్న కోపంతో ఏకంగా ప్రజాప్రతినిధి కూతురిపైనే దాడికి పాల్పడ్డాడు. కత్తితో ఆమె చేతిపై గాయాలు చేశాడు. కాలేజీ ప్రాంగంలో అంతా చూస్తుండగానే ఈ ఘటన చేసుకుంది. యావత్మాల్‌ నియోజకవర్గపు బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి బోదకుర్ వర్ కుమార్తె అశ్విని(22) వాకాడ్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. నిందితుడు హర్యానాకు చెందిన రాజేష్ భక్షి(25) అనే యువకుడు కూడా అదే కాలేజీలో చ‌దువుతున్నాడు.

గత కొంత కాలంగా ప్రేమించాల్సిందిగా ఆమె వెంటపడుతూ వేధిస్తున్నాడు. అయితే అందుకు ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో బెదిరింపులకు దిగాడు. కాలేజీ యాజమాన్యంకు ఫిర్యాదు చేయటంతో శ్రీ బాలాజీ సోసైటీ అధ్యక్షుడు ఏ బాలసుబ్రహ్మణ్యం రాజేష్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇది మనసులో పెట్టుకున్న యువకుడు సోమవారం కాలేజీ బయట ఆమెను అడ్డగించి, కత్తితో దాడికి దిగాడు. ఆమె గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో స్థానికులు ఆమెను ర‌క్షించి, నిందితుడిని ప‌ట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించారు.

Rajesh Bakshi Ashwini Reddy

ఈ దాడిలో ఆమె చేతుల‌కు గాయాలు కావ‌డంతో ఆమెను పూణేలోని ఓ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఎడమ చేతి చిటికెన వేలు పూర్తిగా తెగిపోగా, మరో మూడు వేళ్లకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం ఐపీసీ సెక్షన్ -307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఘటన పై స్పందించేందుకు ఆమె తండ్రి సంజీవ్ నిరాకరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  MLA Daughter  Attack  

Other Articles