లోకేష్ కు ఊహించిందే.. సొమిరెడ్డి జాక్ పాట్.. అఖిలకు అంతటితో సరిపెట్టారు | Portfolios to new swearing AP ministers.

Portfolios allocated for new swearing ap ministers

AP New Ministers, AP Ministers Portfolios, Chandra Babu Portfolios, Andhra Pradesh New Portfolios, Nara Lokesh Ministry, Akhila Priya Ministry, Lokesh Akhila Priya, Somireddy Chandra Mohan Reddy Agriculture, AP Lawa Minister Kala Venkat Rao, AP New Ministers, Andhra Pradesh New Cabinet

Andhra Pradesh new cabinet. Portfolios allocated after 11 new ministers swearing. Nara Lokesh got Information Technology and Panchayat Raj, Rural Development. Akhila Priya tourism ministry, Somireddy agriculture minister.

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

Posted: 04/03/2017 04:15 PM IST
Portfolios allocated for new swearing ap ministers

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులుగా నిన్న ప్ర‌మాణ స్వీకారం చేసిన మంత్రుల‌కు ఈ రోజు శాఖ‌ల కేటాయింపు జ‌రిగింది. ముందుగా ఊహించినట్లే చంద్రాబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ కి ఐటీ, పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ను కేటాయించారు. అఖిల ప్రియకు పర్యాటక మరియు తెలుగు సాంస్కృతిక శాఖను కేటాయించగా, కీలకమైన వ్యవసాయ శాఖను సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పజెప్పారు. ప్రతిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత సహా పలువురికి శాఖలను మార్చారు.

 

కేటాయించిన శాఖల వివరాలు

నిమ్మకాయ‌ల రాజ‌ప్ప- హోం శాఖ
య‌న‌మ‌ల రామకృష్ణుడు- ఆర్థిక శాఖ
అయ్య‌న్న పాత్రుడు- రోడ్లు, భవనాల శాఖ
కేఈ కృష్ణ‌మూర్తి- రెవెన్యూ, స్టాంప్స్‌
క‌ళావెంక‌ట్రావు - విద్యుత్ శాఖ
అచ్చెన్నాయుడు- ర‌వాణా, బీసీ సంక్షేమ, చేనేత శాఖ‌లు
సుజయ కృష్ణ రంగారావు- గ‌నుల శాఖ
గంటా శ్రీనివాస రావు - విద్యాశాఖ
పితాని- కార్మిక, ఉపాధిక‌ల్ప‌న‌
జవహర్- ఎక్సైజ్ శాఖ
పరిటాల సునీత- మహిళా శిశు సంక్షేమ శాఖ
పత్రిపాటి పుల్లారావు-పౌర సరఫరాల శాఖ
నారాయణ- మున్సిపల్ శాఖ
కొల్లు రవీంద్ర- న్యాయశాఖ
శిద్ధా రాఘవరావు- పర్యాటక శాఖ
అమర్ నాథ్ రెడ్డి- పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్
కాల్వ శ్రీ‌నివాసులు- గ్రామీణ గృహ నిర్మాణం, స‌మాచార పౌర సంబంధాలు
నారా లోకేష్- ఐటీ, పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  New Cabinet  Portfolios  

Other Articles