కాల్పులతో దద్దరిల్లిన చికాగో.. మూడు వేర్వేరు ఘటనల్లో 7గురు మృతి 7 dead in 3 separate shootings in South Shore neighborhood

7 dead in 3 separate shootings in south shore neighborhood

Chicago, Nadia Fish and Chicken restaurant, Chicago Police Department, murders, homicides, gun violence, Donald Trump, send in the feds, Rahm Emanuel, Eddie Johnson, New York, Los Angeles, South Shore neighborhood

Authorities are investigating a quadruple homicide at a fast-food restaurant and the fatal shooting of a pregnant woman in separate incidents that occurred within hours of each other in the South Shore neighborhood

కాల్పులతో దద్దరిల్లిన చికాగో.. మూడు వేర్వేరు ఘటనల్లో 7గురు మృతి

Posted: 03/31/2017 01:09 PM IST
7 dead in 3 separate shootings in south shore neighborhood

అమెరికాలోని షికాగో నగరం కాల్పలతో దద్దరిల్లింది. మూడు వేర్వరు ప్రాంతాల్లో దుండగులు కాల్పలు జరుపగా, ఈ ఘటనల్లో ఏడుగురు అసువులు బాసారు. ప్రపంచంలోనే మూడవ ఆతిపెద్ద నగరమైన చికాగో వాసులను వరుస కాల్పల ఘటనలు అందోళనకు గురిచేశాయి. చికాగోలోని సౌత్ షోర్ నైబర్ హుడ్ ప్రాంతంలో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. నాడియా ఫిష్ అండ్ చికెన్ రెస్టారెంటులోకి చేరుకున్న ఓ యువకుడు లోనికి ప్రవేశిస్తూనే తన ప్రత్యర్థి గ్యాంగ్ కు చెందిన యువకులపై కాల్పులకు తెగబడ్డాడు.

తన వద్దనున్న గన్ తీసి కాల్పులు జరపడంతో ఇద్దరు అన్నదమ్ములు రహీమ్, డిల్లాన్ జాక్సన్ తో పాటు వారి మరో స్నేహితుడు ఇమాన్యూయల్ స్ట్రోక్స్ కూడా విఘతజీవిగా ామరాడు. ఇక నాలుగో వ్యక్తి కూడా ఎలాంటి కదలిక లేకుండా వున్నాడని, అయితే అతను ఎవరన్న విషయం మాత్రం పోలీసులు వెల్లడించలేదు. రెండు గ్యాంగ్ ల మధ్య జరుగుతున్న అధిపత్యపోరు కారణంగానే ఈ కాల్పులు ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే గంటల వ్యవధి ముంది ఈ రెస్టారెంట్ కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో వున్న సౌత్ లీయోలా ప్రాంతంలోని ఒక అపార్టు మెంటులో కాల్పులు శబ్దం వినిపించిడంతో స్థానికుల నుంచి పిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి చూడగా, అక్క ఓ నాలుగు నెలల గర్భిణీ స్త్రీ నిర్జీవంగా రక్తపు మడుగులో పడివుందన్నారు. అమెను పాట్ రైస్ కాల్వన్ గా గుర్తించిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా అదేరోజు రాత్రివేళ ఓ 27ఏళ్ల యువకుడితో పాటు ఓ మహిళ కూడా కాల్పులకు గురై మరణించారని పోలీసులు తెలిపారు. వారు 71 స్ట్రీట్ కు గ్రే వాన్ లో వెళ్తుండగా అటుగా వచ్చిన నల్లని జీవులోని వ్యక్తులు కాల్పులు తెగబడటంతో వీరు మరణించారని పోలీసులు తెలిపారు.

గత ఏడాది 760 హత్యలతో ఇప్పటికే చికాగో నగరం న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ నగరాలను కలిపిన మించిపోయే క్రైం రేటు నమోదు చేసుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటనలు నగర ప్రతిష్టను మరింత దిగజార్చుతున్నాయని పలువరు అందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా నమోదు కానీ నేరాల సంఖ్య ఇక్కడ గత ఏడాది నుంచి నమోదు కావడం పట్ల స్థానికులు కూడా అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో తగ్గిన నేరాల సంఖ్య రెండో త్రైమాసికానికి వచ్చే సరికి గణనీయంగా పెరగడం కూడా పోలీసులను కలవరానికి గురిచేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles