విదేశాల నుంచి చెత్త దిగుమతి.. ఎందుకో? | Sweden Runs Out Of Garbage.

Garbage import from other countries

Sweden garbage, garbage Import, Sweden Runs Out Of Garbage, Garbage in India, Garbage less Nation, No Garbage in that Country, Sweden garbage Act, Sweden what imports from UK, Sweden garbage troubles, Garbage Export

Sweden Runs Out Of Garbage And Has To Import It From Other Country

చెత్తను కూడా దిగుమతి చేసుకోవాలా?

Posted: 12/12/2016 10:18 AM IST
Garbage import from other countries

ఓవైపు స్వచ్ఛ్ భారత్ నినాదం సౌండ్ బాగానే వినిపిస్తున్నా... ఒక చోట లేపిన చెత్తను ఇంకో చోట పారపోయటం.. దాని తొలగించే వారు కరువు కావటంతో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా మారిపోయింది. చెత్త రహిత దేశంగా ఇండియా మారే అవకాశాలు ఇప్పుడప్పుడే సాధ్యం కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చెత్తను వినియోగించి రీసైక్లింగ్ ప్రక్రియ, విద్యుత్ ఉత్పాదన లాంటి ఉపాయాలు ఉన్నప్పటికీ, దానిని అమలు పరచటంలో మాత్రం రాష్ట్రాలన్నీ దాదాపు విఫలం అవుతూనే ఉన్నాయి. అయితే అక్కడ మాత్రం చెత్త లేదని ఏడుస్తూ వేరే దేశం నుంచి ఎగుమతి చేసేసుకుంటున్నారు.

ఆశ్చర్యపోకండి అది మనం దేశం కాదు. స్వీడన్... ఆ దేశంలో సగం కరెంట్ చెత్తతోనే తయారవుతుంది. శిలాజ వనరులతో అక్కడ విద్యుత్ ఉత్పాదన లేకుండా అక్కడి ప్రభుత్వం 1991లోనే ఓ చట్టం తీసుకొచ్చింది. దీంతో కేవలం నీరు, చెత్త మాత్రమే కరెంట్ తయారీకి ఉపయోగిస్తారు.

మరోవైపు అక్కడి ప్రజలు శుభ్రతకు మారు పేరుగా తయారయ్యారు. దీంతో ఇప్పుడు అక్కడ చెత్త కరువు వచ్చేసింది. చెత్త కోసం దళారులు ఏర్పటం, ప్రజల నుంచి కూడా సహకారం తక్కువగా ఉండటంతో ప్రస్తుతం విదేశాల నుంచి చెత్తను దిగుమతి చేసుకోంటోందని గ్రిప్ వాల్ అనే అధికారి తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Garbage  Sweden  Import UK  

Other Articles