పీకల దాకా మద్యం తాగేసింది ఓ యువతి... మైనర్ బాలికగా వుంటూ మద్యం సేవించడమే అమె చేసిన పెద్ద పోరబాటు. దానికి తోడు కారు నడిపింది. ఇది చాలదన్నట్లు ప్రియుడితో ఫోన్ లో ఛాటింగ్ కూడా చేస్తుంది. అప్పుడే వచ్చిన ఓ వెర్రి అలోచనతో ఇరుకునపడింది. అదేంటరా..? చేతి చమురు వదిలేలా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంది. అలాంటిలాంటి సాధారణ ప్రమాదం కాదు.. ఏకంగా గస్తీ కాసి మరీ తాగి నడిపేవారిని, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకునే పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్నే ఢీకొట్టింది.
ఇదంతా సరే కానీ, అమ్మాయికి వచ్చిన వెర్రి అలోచన ఏమిటంటారా..? మద్యం మత్తులో వుంటే వచ్చేవి అవేగా, అందుకనే ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కు తన టాప్ లెస్ ఫోటోను పంపాలని నిర్ణయించుకుంది. అతనితో ఓ పక్క చాటింగ్ చేస్తూనే.. మరో పక్క కారు డ్రైవింగ్ చేస్తుంది. ఇవి చాలదన్నట్టు టాప్ లెస్ పెల్పీ కోసం ప్రయత్నించింది. అంతే కారు కాస్తా అదుపు తప్పి ఎదురుగా రోడ్డు పక్కన అగివున్న కారును ఢీకోనింది. తీరా చూస్తే అది కాస్తా పోలీసులు కారు. ఇలా తన వెర్రి అలోచనతో బుకైంది.
అమెరికా దేశంలోని టెక్సాస్ నగరంలోని ఏ అండ్ ఎం యూనివర్శిటీ విద్యార్థిని మిరిండా కే రాడేర్ (19) పీకల దాకా మద్యం తాగి ఆపై వేగంగా కారు నడుపుతూ పోలీసు కారునే ఢీకొట్టింది. దీంతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు.. కారులోనే టాప్‌లెస్ సెల్ఫీ తీసుకుంటూ బాయ్‌ఫ్రెండ్‌తో స్నాప్ ఛాటింగ్ చేస్తున్న ఈ అమ్మాయిపై పోలీసులు కేసు పెట్టారు. కారులో మూత తీసి ఉన్న వైన్ బాటిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మిరిండా చేతి చమురు వదిలేలా 200 డాలర్ల బాండ్ చెల్లించిన అనంతర అమెను సోంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more