బాటిల్ లో అంగం దూర్చాడు... ఆపై ఏమైంది? | old man penis struck in bottle and dies

Old man penis struck in bottle and dies

Bottle as sex toy, penis amputated after using bottle, Honduras Old Man Using Bottle for Sex, only Penis died

Man's penis amputated after using bottle as sex toy in Honduras.

బాటిల్ తో ముసలోడికి షాక్ కొట్టింది

Posted: 10/17/2016 01:30 PM IST
Old man penis struck in bottle and dies

కామంతో కటకట లాడుతున్న ఆ 50 ఏళ్ల వృద్ధుడికి ఏం చేయాలో పాలుపోలేదు. పెళ్లి కాలేదు, ఎంజాయ్ చేద్దామంటే గర్ల్ ఫ్రెండ్ లేదు. చివరికి స్వయం సంతృప్తి చెందాలనుకున్నాడు. పక్కనే ఉన్న ఓ బాటిల్ ను ఆశ్రయించాడు. అంతే... చివరికి ఇప్పుడు ఆ బాధను అనుభవిస్తున్నాడు.

హోండరస్ దేశంలోని టెగుసిగప్లా ప్రాంతానికి చెందిన ఓ యాభై ఏళ్ల వృద్ధుడు కోరికను తీర్చుకునే మార్గం కోసం ఓ ఓపెన్ బాటిల్ తెచ్చుకుని అందులోకి అంగాన్ని దూర్చాడు. అయితే అది ఇరుక్కుపోవటంతో ఏం చేయాలో తెలీక అలాగే ఉండిపోయాడు. అయితే ఆ తర్వాతే అసలు వ్యవహారం మొదలైంది. అతనిలో ఫీలింగ్స్ చచ్చుబడిపోవటంతోపాటు, ప్రైవేట్ పార్ట్ నల్లగా మారిపోవటం ప్రారంభమైంది. దీంతో భయానికిలోనై ఆ వృద్ధుడు నాలుగు రోజులు గడిచాక భయపడి ఆస్పత్రికి వెళ్లాడు. ఆపరేషన్ చేసిన వైద్యులు బాటిల్ ను తొలగించారు గానీ, అతనికో పెద్ద షాక్ ఇచ్చారు.

ఫ్యూచర్ లో ఇక అతను పనికి రాడని వైద్యులు చెప్పేశారు. అంగాన్ని రక్త ప్రసరణ చాలా అవసరం. నాలుగు గంటల పాటు దానికి అది ఆగిపోతే చాలూ చచ్చుబడిపోతుంది. ఇప్పడు ఈ వృద్ధుడికి అలాంటి అనుభవమే ఎదురైందని చెప్పాడు. అయితే అది పనిచేయకపోయినప్పటికీ, మూత్ర విసర్జనకు మాత్రం ఏ లోటు ఉండదని వారు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sex Toy  Bottle  Struck  Penis  Died  

Other Articles