మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్.. భారత జవాను మృతి Terrorists target Army camp in Baramulla

One jawan killed in attack on army camp near j k s baramulla

pok militant, j&k jaish militant, j&k pok militants, fidayeen terrorists baramullah, army camp baramulah,fidayeen terrorists, baramullah, army base camp, Indian forces, Indian jawan, jammu kashmir, kashmir news, india news,

After India retaliated by sending special forces deep into the POK to destroy jihadi launch pads, a group of fidayeen terrorists attacked an army camp on the banks of Jhelum river in Baramullah

మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్.. భారత జవాను మృతి

Posted: 10/03/2016 07:53 AM IST
One jawan killed in attack on army camp near j k s baramulla

దాయాధి పాకిస్థాన్ కు కుక్క తోక వంకర అన్న సామె సరిగ్గా సరిపోలుతుంది. భారత్ పై కి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనునిత్యం కాల్పులకు తెగబడుతుండగా, చోరబాట్లకు యత్నిస్తున్న క్రమంలో.. వారికి బుద్ది వచచేందుకు భారత్‌ సర్జికల్‌ దాడులకు తెగబడినా ఇంకా గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. అక్రమ చోరబాట్లకు,  కాల్పులకు తెగబడుతూ ప్రతికారం అంటూ రగలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు.

ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో 46 రాష్ట్రీయ రైఫిల్స్‌ ఆర్మీ క్యాంపు లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌కు సమీపంలోని ఓ పబ్లిక్‌ పార్క్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపుపై గ్రెనేడ్లు విసిరారు.

దాంతో అప్రమత్తమైన భద్రతా దళాలు పాక్‌ బలగాలను ధీటుగా తిప్పికొడుతున్నాయి. రాత్రి 10.30 నుంచి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పలు కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టగా, ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు గాయాలు అయ్యాయి. వారిలో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతిచెందినట్టు తెలిసింది. మరోవైపు పాకిస్థాన్‌ మళ్లీ బరి తెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అఖ్మూర్‌ సెక్టార్‌ వద్ద పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fidayeen terrorists  baramullah  army base camp  Indian forces  Indian jawan  jammu kashmir  

Other Articles