తిరుపతిలో ఇందిరాగాంధీ మైదానంలో పవన్ కల్యాణ్ జనసేన నిర్వహిస్తున్న బహిరంగ సభ ప్రారంభం అయ్యింది. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేం అంటూ ఆవేశపూరితంగా పవన్ తన ప్రసంగం ప్రారంభించాడు. నాకు సినిమాలపై వ్యామోహం లేదు. దేశం మీద, సమాజం మీద వ్యధ ఉంది. కొందరు నన్ను ఉద్దేశించి గబ్బర్ సింగ్ కాదు.. రబ్బర్ సింగ్ అని హేళన చేశారు. నేను ఏం మాట్లాడిన ఆలోచించి మాట్లాడుతా. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సస్పెండ్ అయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది అంటూ పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి పంచ్ వేశారు.
సినిమాల్లో రౌడీలు విలన్లను కొట్టేయచ్చు, హీరోయిన్లతో పాట్లు పాడొచ్చు, అన్యాయాలను ఎదుర్కోవచ్చని అన్నారు. ఇదంతా రెండున్నర గంటల్లో చేయొచ్చు. కానీ నిజ జీవింతలో ఇది సాద్యం కాదు. రెండు విషయాలు మాట్లాడటానికి వచ్చాను. ఒకటి జనసేన పార్టీ గురించి, రెండోది టీడీపీ పనితీరుపై నా అభిప్రాయం. అన్నింటి కంటే ముఖ్యమైంది రాష్టాన్ని విడగొట్టి హోదా ఇస్తానని చెప్పి తాత్సారం చేసిన కేంద్రం ప్రభుత్వంపైన మాట్లాడతానని అన్నారు.
వర్థమాన రాజకీయాలు, రాజకీయ నాయకులు మేలు చేయకపోవటం దారుణం. స్పెషల్ స్టేటస్ ఇస్తామని తాత్సారం చేస్తున్నారు. మీకోసం నేను పోరాడతా మీరు ప్రశాంతంగా ఉండండి. రైతుల పక్షపాతి, టీడీపీకి తొత్తులుగా ఉన్నానని కొందరు విమర్శిస్తున్నారు. నేనేం మోదీ భజన చేయటం లేదు. దేశ సంపద అంటే ఖనిజాలు కాదు... యువతే. జనసేన అంటే తెలుగు రాష్ట్రాల ప్రజా సమస్యలకు భజన సేన అంటూ చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more