బెంగళూరు బ్రా షాపులో సీసీ కెమెరాలు | CC cameras in bra shop owner arrested in Bangalore

Cc cameras in bra shop owner arrested in bangalore

CC cameras in bra shop, bra shop owner arrested, youth black mailing woman with dress change video, bangalore woman dress change video, Dress change videos sale

CC cameras in bra shop owner along with another person arrested in Bangalore

బ్రా షాప్ లో సీసీ కెమెరాలు... ఆపై అమ్మకానికి వీడియోలు

Posted: 08/12/2016 10:12 AM IST
Cc cameras in bra shop owner arrested in bangalore

ఆడాళ్ల పై లైంగిక దాడులకు పాల్పడే మృగాళ్లు రాను రాను పెచ్చు మీరిపోతున్నారు. ఎలాగైనా లొంగదీసుకోవాలన్న లక్ష్యంతో  బ్లాక్ మెయిలింగ్ కు దిగడాలు లాంటివి చేస్తున్నారు. అందుకోసం వాళ్ల సీక్రెట్ వీడియోలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బెంగళూరులో బయటపడింది.

హైదరాబాద్ కు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ కు బెంగళూర్ లో మరో టాప్ కంపెనీలో జాబ్ దొరికింది. ఆమె ఇక్కడున్న సమయంలో ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు దిగేవాడు. బెంగళూరు వెళ్లినా ఆమెను వేధించడం మానలేదు. తాను అక్కడికే మకాం మార్చి ఆమెను వెంబడించసాగాడు. ఈ క్రమంలో ఓరోజు షాపింగ్ కు వెళ్లిన ఆమెను ఫాలో అయి ఓ బ్రా షాపు ఓనర్ కి  డబ్బు ఎర వేశాడు. డ్రెస్సింగ్ రూంలో మొబైల్ ఫోన్ ఉంచి ఆమె బట్టలు మార్చుకుంటుంగా వీడియో తీశాడు. ఇక ఆ ఐడియా నచ్చిన షాప్ యజమాని అప్పటి డ్రెస్సింగ్ రూంలో సీసీ కెమెరా ను ఉంచి అమ్మాయిలు బ్రాలు మార్చుకుంటుండగా వీడియోలు తీయటం ప్రారంభించాడు.

ఈ క్రమంలో ఓరోజు షాపింగ్ కు వచ్చిన ఓ యువతికి అనుమానం రావటంతో ఈ బండారం బయటపడింది. ఈ వీడియోలను నెట్ సెంటర్ లలో విక్రయించేవాడని, ఒక్కో వీడియోకు 200 నుంచి 500 వసూలు చేసేవాడని విచారణలో తేలింది. ఇతగాడికి ఆ షాపులో పని చేసే ముగ్గురు యువతులు కూడా సహకరించినట్లు సమాచారం. కాగా, అతగాడు ఇచ్చిన సమాచారంతో గతంలో ప్రేయసిని వేధించేందుకు ప్రయత్నించిన యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యే యూపీలో రేప్ వీడియోలు 50 రూపాయలకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఇలోగా ఇలాంటి మరో దందా బయటపడటం విశేషం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangalore  dress change  woman  video  bra shop  owner arrested  

Other Articles