అక్క కోసం ఆ చిన్నారి ఎందుకు అంతలా ఏడుస్తుంది | Little girl crying for her sister bleed during period

Little girl crying for her sister bleed during period

Alaska kid crying video, little girl sees her sister bleeding, menstrual cycle sister, baby crying for bleeding sister

Alaska little girl crying for her sister bleed during period.

ITEMVIDEOS:అక్క కోసం ఆ చిన్నారి ఎందుకు అంతలా ఏడ్చింది?

Posted: 07/13/2016 04:06 PM IST
Little girl crying for her sister bleed during period

మూడేళ్ల ఆ చిన్నారికి ఏం జరిగిందో తెలీదు. గుక్కపట్టి ఒక్కటే ఏడుపూ... ఇంతలో ఆమె సోదరి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది. ఆ చిన్నారి ఇచ్చిన ఆన్సర్ కి షాక్ తినటం ఆ అక్క వంతు అయ్యింది. వెంటనే ఆ పసిపాపపై ఓ వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కేవలం రెండే నిమిషాల్లో దానిని దానిని లక్ష మంది దాకా వీక్షించారు. అదేంటో మీరూ చూడండి...

అలస్కాకు చెందిన మియా టోలెంటినో వయసు 16 ఏళ్లు. రుతుస్రావం అవుతుండటంతో బాత్రూంకి వెళ్లింది. అది గమనించిన తన మూడేళ్ల చిన్నారి ఏడవటం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే... నీకు రక్తస్రావం అవుతుందని సమాధానం ఇచ్చింది. ఎక్కడా అంటే ఆ ప్రాంతాన్ని సైగలతో సహా చూపించింది. అయితే ఏమౌతుందమ్మా అని ప్రశ్నిస్తే ‘‘నువ్వు చచ్చిపోతావ్ కదా’’ అంటూ మళ్లీ అమాయకంగా బదులిచ్చింది.

సరదాగా తన కుటుంబ సభ్యులకు చూపించేందుకు ఆ వీడియోను తీశానని, అయితే సోషల్ మీడియాలో దీనికి ఇంతలా స్పందన రావటం ఆనందంగా ఉందని  ఎలా ఉంటుందోనని అప్ లోడ్ చేశానని మియా చెబుతోంది. ఇక ఈ వీడియోలోచిన్నారి కష్టాన్ని చూసి అయ్యో పాపం అనుకోవటమే కాకుండా చిన్నగా నవ్వుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alaska  kid  sister  menstrual cycle  

Other Articles