ప్రియుడిని కారుతో గుద్ది చంపాలనుకుంది ఎందుకు? | Woman try to kill HIV boyfriend

Woman try to kill hiv boyfriend

Arizona woman, HIV boyfriend, HIV boyfriend accident, HIV boyfriend girlfriend, అరిజోనా మహిళ, హెచ్ఐవీ బాయ్ ఫ్రెండ్ ని చంపాలనుకుంది, తెలుగు వార్తలు, తాజా వార్తలు

Woman runs down boyfriend 'after he revealed he had HIV' Arizona woman 'plows into her boyfriend with her car after he revealed he was HIV positive while LAUGHING' Misty Lee Wilke, 43, of Phoenix has been accused of running over her boyfriend after learning he has HIV She allegedly rammed a red Ford Mustang into him as he was riding his bike on the morning of April 29 The impact caused him to fly over the hood of the car, landing on pavement Her boyfriend survived the incident but was left suffering a fractured vertebra and severe head injury Wilke told police that prior to the incident, he was laughing when he told her has HIV and attacked her with a knife.

ITEMVIDEOS:ప్రియుడిని కారుతో గుద్ది చంపాలనుకుంది... దేనికి?

Posted: 06/16/2016 05:42 PM IST
Woman try to kill hiv boyfriend

ప్రేమలో చిలిపి పనులతో సరసాలు అడుకోవటం కామన్ గా జరిగేది. అయితే ఆ ప్రియుడు మాత్రం చాలా పెద్దవిషయంలోనే ప్రేయసిని మోసం చేశాడు. ఓ పెద్ద నిజాన్ని దాచి ఆమెతో ఎంజాయ్ చేశాడు. ఫలితం కాస్తలో ఆమె చేతిలో ప్రాణాలు పొగొట్టుకోబోయాడు. అరిజోనాలోని ఫోనిక్స్ లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు మీకోసం.

ఓ దుర్మార్గపు ప్రేమికుడు తనకు ఎయిడ్స్ ఉందన్న విషయాన్ని దాచి మిస్టిలీ విక్కీ అనే మహిళను ప్రేమ పేరుతో మోసం చేశాడు. చాలా కాలంగా ఆ విషయాన్ని దాచి ఆమెతో రొమాన్స్ చేయసాగాడు. చివరికి అతనికి హెచ్ఐవీ ఉందన్న విషయాన్ని పసిగట్టిన ఆమె అతనికి గట్టిగా బుద్ధిచెప్పాలనుకుంది. ఏకంగా అతని ప్రాణాలే తీయాలని పెద్ద ఫ్లాన్ వేసింది.

సైకిల్ మీద షికార్లు కొడుతున్న అతడిని తన కారుతో ఢీ కొట్టింది. అమాంతం గాల్లో ఎగిరిన అతను కిందపడ్డాడు. కొద్దిసేపు కదలకుండా ఉండకపోయే సరికి చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న ఆమె అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది. ఆపై నిదానంగా లేచిన అతడు కొద్దిదూరం నడిచి కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా, ప్రాణాలతో బయటపడ్డాడు. తొలుత మాములు యాక్సిడెంట్ గా భావించిన పోలీసులు సీసీ టీవీ పుటేజ్ సాయంతో విషయాన్ని పసిగట్టారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపెట్టింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arizona woman  HIV boyfriend  HIV boyfriend accident  HIV boyfriend girlfriend  

Other Articles