రజినీకాంత్ పిరికివాడు..?! | Vijayakanth’s statements irk Rajinikanth’s fans

Vijayakanth s statements irk rajinikanth s fans

Rajinikanth, Vijaykant, Tamilnadu, Rajini Vs Vijaykanth, Tamilnadu elections, రజినీకాంత్, విజయ్ కాంత్, తమిళనాడు, తమిళనాడు ఎన్నికలు

It is the season of fans – both onscreen and offscreen. While Fan, the latest Shah Rukh Khan starrer film, is running to packed houses in the north, down south fans of ‘Superstar’ Rajinikanth are upset and angry.

రజినీకాంత్ పిరికివాడు..?!

Posted: 04/18/2016 12:56 PM IST
Vijayakanth s statements irk rajinikanth s fans

తమిళ సూపర్ స్టార్ గా, ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేక గుర్తింపును సాదించుకున్న రజినీకాంత్ మీద వచ్చిన వివాదాస్పద వ్యాఖ్య ఇది. కోట్ల మంది అభిమానులకు ఆరాధ్య దైవమైన రజినీకాంత్ ను ఓ వ్యక్తి చేసిన కామెంట్లు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆయనలాగా తాను పిరికివాడిని కాదని చెప్పింది.. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విజయ్ కాంత్. డిఎండికె అధినేత, తమిళ నటుడు విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట ఆగ్రహావేశాలను రాజేస్తున్నాయి. గతంలో కూడా విజయ్ కాంత్ ఇలానే నోరు పారేసుకున్నాడు.

విజయ్ కాంత్ వ్యాఖ్యల మీద రజినీకాంత్ అబిమానులు మండిపడుతున్నారు. తమకు అభిమాన హీరోను.. అన్నింటికి మించి మహోన్నత వ్యక్తిని అలా ఎలా అంటారు అని వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కాగా రజినీకాంత్ మీద చేసిన వ్యాఖ్యలు అక్కడి ఓటు బ్యాంకును ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని, విజయ్ కాంత్ కు ఇది రాజకీయంగా గట్టి దెబ్బే అని అక్కడి విమర్శకులు అంటున్నారు. కాగా దీని మీద రజినీకాంత్ స్పందించలేదు.గతంలో ప్రభుత్వంతో పొత్తు విషయంలో ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధులను విజయ్ కాంత్ బూతులు తిట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles