He has 39 wives, 94 children and lives in a 100-room house

He has 39 wives 94 children and lives in a 100 room house

mizoram, Ziona Chana, 34 wives, 94 children

Meet the world’s largest family.If you’ve ever worried about having enough room for a growing brood, spare a thought for Ziona Chana.He has 39 wives, 94 children, 14 daughters-in-law and 33 grandchildren living under the same roof.Home is a 100-room, four-storey house set in the hills of the village of Baktawng in the Indian state of Mizoram. Even then, some of his wives sleep top-to-tail in communal dormitories.

39 మంది భార్యలు..94మంది పిల్లలు

Posted: 04/06/2016 06:48 AM IST
He has 39 wives 94 children and lives in a 100 room house

ఒక్క పెళ్ళాంతోనే వేగలేక పోతున్నామని మొగుళ్ళు బాధపడుతున్న ఈ రోజుల్లో ఏకంగా 39 మందిని పెళ్ళాడి వాళ్లతో సంసారం చేస్తూ 94 మంది పిల్లల్ని కన్నాడు మన దేశంలోనే మిజోరం రాష్ట్రానికి చెందిన 71 సంవత్సరాల ‘జియోనా చినా’ అనే వ్యక్తి. ఈయన గారి పెద్ద భార్య జతియాంగికి 74 సంవత్సరాలు.. జియోనా కంటే ఆమె 3 సంవత్సరాలు పెద్దది. బహుభార్యత్వం అమల్లో ఉన్న ఈ చైనా తెగలో ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలుండటం పెద్ద వింతే మీ కాదు కానీ ఏకంగా 39 మంది పెళ్ళాలతో కాపురం చేయటం మాత్రం ఇప్పటికీ ఇతనిదే ప్రపంచ రికార్డు గా ఉంది.

జియోనా కుటుంబంలో మగవాళ్ళు అందరూ వడ్రంగం వృత్తిలో ఉన్నారు, తమ స్వంత కర్మాగారంలోనే పనిచేస్తూ వీళ్ళు తమ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వంట, ఇంటి పని అందరూ కలిసే చేసుకుంటారు.ఉదయం పూట కనీసం ఐదారుగురు భార్యలు తన పక్కనే ఉండి సపరిచర్యలు చేయాలట కానీ.. రాత్రి పూట మాత్రం అందరిలోకి చిన్న భార్యతో సరిపెట్టేసుకుంటాడట ఈ మహానుభావుడు. విశేషం ఏమిటంటే! అంతమంది భార్యలూ తగవులు, తగాదాలు లేకుండా అన్యోన్యంగానే ఉంటారట!! ఎప్పుడైనా చిన్న చిన్న తగాదాలు వచ్చినా కానీ జియోనా వరకు రాకుండానే సమసిపోతాయట.కడుపు నిండా తినటం, ఒళ్ళు అలసిపోయేలా పనిచేయటం, ప్రతి రోజూ సంసార సుఖం తన ఆరోగ్య రహస్యం అని జియోనా చినా వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mizoram  Ziona Chana  34 wives  94 children  

Other Articles