Jobs in Bharat Earth Movers Ltd

Jobs in bharat earth movers ltd

BEML, Jobs in BEML, Jobs, Job News, Notifications

Bhrath Earth Movers Ltd inviting applications for various posts in Cmpany.

JOBS: BEMLలొ 107 ఉద్యోగాలు

Posted: 04/05/2016 12:35 PM IST
Jobs in bharat earth movers ltd

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

డిప్యూటీ జనరల్ మేనేజర్-17 పోస్టులు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్-18 పోస్టులు
సీనియర్ మేనేజర్ : 5 పోస్టులు
మేనేజర్- 9 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్- 1 పోస్టు
ఆఫీసర్-3 పోస్టులు
ఇంజినీర్ : 12 పోస్టులు
అసిస్టెంట్ ఇంజినీర్ : 9 పోస్టులు
అర్హతలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్, సీఏ,ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

డిప్లొమా ట్రెయినీ-33 పోస్టులు
అర్హత: మెకానికల్ , ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు హార్డ్‌కాపీలను డౌన్‌లోడ్ చేసుకొని, అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పోస్ట్ ద్వారా పంపాలి.
చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్.ఆర్), రిక్రేట్ మెంట్ సెల్, బిఈఎంఎల్ సౌధ, నెంబర్:23/1,  నాల్గవ మెయిన్ రోడ్, ఎస్ ఆర్ నగర్, బెంగళూరు -560027.
దరఖాస్తులను పంపడానికి చివరితేదీ : ఏప్రిల్ 11
ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 20
వెబ్‌సైట్: http://www.bemlindia.com/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BEML  Jobs in BEML  Jobs  Job News  Notifications  

Other Articles