School van accidentallly hit a person in Hyderabad Vidaynagar

School van accidentallly hit a person in hyderabad vidaynagar

Police, Hyderabad, Vidyanagar, School van

School van accidentallly hit a person in Hyderabad Vidaynagar. Police Register a FIR on this accident.

ITEMVIDEOS: అదుపు తప్పిన స్కూల్ వ్యాన్.. ఒకరి మృతి

Posted: 04/01/2016 01:09 PM IST
School van accidentallly hit a person in hyderabad vidaynagar

హైదరాబాద్ లో స్కూల్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. విద్యానగర్ లో అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న రమేష్ అనే ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూల్ వ్యానులో విద్యార్థులంతా క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ వ్యాను ఓ ఆటోను తప్పించబోయి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లబోయింది. వాహనాన్ని సరిగ్గా కంట్రోల్ చేయలేని డ్రైవర్ పాదచారిమీదనుంచే అలా ముందుకు పోనిచ్చాడు. అలా దాదాపు కిలోమీటర్ వరకు వెళల్ిన తర్వాత అక్కడ ఓ పోల్ ను ఢీకొన్నాక స్కూల్ వ్యాన్ ఆగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Hyderabad  Vidyanagar  School van  

Other Articles