Sanjay Dutt Walks Out Of Punes Yerwada Jail

Sanjay dutt walks out of punes yerwada jail

Sanjay Dutt, Pune Jail, Yerawada

Actor Sanjay Dutt, imprisoned in an arms case related to the 1993 Mumbai blasts, was released from Pune's Yerwada Jail this morning. He saluted the prison and then hefted a large bag on his shoulder to walk away to freedom.

జైలు నుండి సంజయ్ దత్ విడుదల

Posted: 02/25/2016 09:55 AM IST
Sanjay dutt walks out of punes yerwada jail

పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైలు నుండి బాలీవుడ్ నటుడు, 1993 ముంబై వరుస పేలుల్ల కేసులో శిక్షను అనుభవించిన సంజయ్ దత్ ఈ ఉదయం విడుదలయ్యారు. సంజయ్ దత్ గతకొంత కాలంగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. చాలా కాలం తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన సంజయ్ దత్.. ముదురు నీలం రంగు చొక్కా, నలుపు రంగు జీన్స్ ధరించి నుదుటున పెద్ద బొట్టుకుని భుజానికి బరువైన బ్యాగు, చేతితో ఫైలుతో కనిపించారు. బయటకు రాగానే చేతిలోని బ్యాగ్ ను కిందపెట్టి జైలు వైపు తిరిగి సెల్యూట్ చేశాడు. ఈ వీడియోను మీడియా చానళ్లు పదేపదే ప్రసారం చేశాయి. అభిమానులకు అభివాదం చేసిన వెంటనే కారులో పుణే ఎయిర్ పోర్టులో చేరుకున్నాడు.

సంజయ్ దత్ తో మున్నాభాయ్ లాంటి హిట్ సినిమా తీసిన రాజ్ కుమార్ హిరానీ ఎరవాడ జైలుకు వచ్చారు. సంజయ్‌ దత్ భార్య మాన్యత, బంధువులు ఎయిర్ పోర్టులో ఆయనను కలుసుకున్నారు. జైలు నుంచి విముక్తి కావడానికి చాలా కష్టపడ్డానని సన్నిహితులతో సంజయ్ చెప్పాడు. అభిమానుల ప్రేమాభిమానాల కారణంగానే తొందరగా విడుదలయ్యానని చెప్పాడు. అంతకు ముందు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Dutt  Pune Jail  Yerawada  

Other Articles