Netizens fired on CM for posting that cartoon

Netizens fired on cm for posting that cartoon

Modi, cartoon, The Hindu cartoon, Kejriwal, Arvind Kejriwal

CM tweeted a cartoon by well known cartoonist Surendra, published in The Hindu today, to prove a point. In the cartoon, Surendra depicts how issues are deflected by politicians and used an arsonist with his tail set ablaze saying "Done Sir. All attention is on JNU" to PM Narendra Modi, thus directing all attention away from the fire at the Make In India venue.

ట్విట్టర్ లో సిఎం ను ఉతికేసిన నెటిజన్లు

Posted: 02/16/2016 03:08 PM IST
Netizens fired on cm for posting that cartoon

సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ప్రతి దాన్ని పోస్టు చేస్తామంటే నెటిజన్లు చూస్తూ కూర్చోరు. పాపం తాజాగా ఓ సిఎం పెట్టిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సిఎం గారు పెట్టిన ఆ కార్టూన్ మీద సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ సిఎం ఎవరా అనుకుంటున్నారా..? దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జెఎన్ యూనివర్సిటీలో జరుగుతున్న వివాదం, మేకిన్ ఇండియా వారోత్సవాల్లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ది హిందు పత్రిక ప్రచురించిన ఓ కార్టూన్ ను కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. అయితే దీని మీద కేజ్రీవాల్ ను నెటిజన్లు ఉతికారేశారు. అసలు దేశంలో పని లేని వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని, అదే ముస్లింలకు సంబందించిన కార్టూన్ పోస్ట్ చెయ్యండి చూద్దాం అని రకరకాల కామెంట్లు పెట్టారు.

టాప్ కామెంట్లు...
* అరవింద్ కేజ్రీవాల్-  భూమి మీద ఉద్యోగం లేని వ్యక్తి మీరు
* మొత్తానికి కే్జ్రీవాల్ పోగో పాలిటిక్స్ ప్రారంభించారు
* అరవింద్ కేజ్రీవాల్ కు మోదీ అంటే అస్సలు పడదు కానీ మోదీ చేస్తున్న మేకిన్ ఇండియా అతడి కోసం కాదు దేశం కోసం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  cartoon  The Hindu cartoon  Kejriwal  Arvind Kejriwal  

Other Articles