In narayankhed bypolls TRS party in lead

In narayankhed bypolls trs party in lead

TRS, naryankhed, Narayankhed bypolls, Narayankhed results

Narayankhed bypolls counting started in the morning. In three rounds TRS party in Lead.

నారాయణ్ ఖేడ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

Posted: 02/16/2016 09:24 AM IST
In narayankhed bypolls trs party in lead

మెదక్ జిల్లా నారా‍యణ్‌ఖేడ్‌ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. జూకల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 14 టేబుళ్లపై 21 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 137 మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా నారాయణ్ ఖేడ్ లో ఫలితాలు మొత్తం 21  రౌండ్ల తర్వాత వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి మూడు రౌడ్లు పూర్తి కాగా అందులో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మొదటి రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి  3,922 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 1970 ఓట్లు, టీడీపీకి 701 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ లో 7912 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్‌కు 3957, టీడీపీకి 1533 ఓట్లు పోలయ్యాయి.మూడు రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 7302 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీఆర్‌ఎస్‌కు ఇప్పటి వరకు 12,642 ఓట్లు పోలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  naryankhed  Narayankhed bypolls  Narayankhed results  

Other Articles