Sammakka | Saralamma | Medaram Jatara | Latest News

Sammakka saralamma jatara 2016 started

Sammakka Saralamma Jatara 2016, Medaram Jatara 2016, Medaram Jatara 2016 updates, Medaram Jatara 2016 dates, Sammakka Saralamma Jatara details, Medaram Jatara 2016 starts, Medaram Jatara 2016 updates, Medaram Jatara starts from 17 feb, Medaram Jatara

Sammakka Saralamma Jatara 2016 started: Medaram Jatara Sammakka Saralamma Festival celebrations starts from February 17, 2016.

నేటి నుంచి మేడారం జాతర తొలిపూజలు

Posted: 02/03/2016 10:14 AM IST
Sammakka saralamma jatara 2016 started

తెలంగాణ ప్రజలు సంతోషంగా జరుపుకునే మేడారం జాతర సంబరాలు ఈఏడాది మళ్లీ ప్రారంభం కానున్నాయి. మేడారం జాతర అంటేనే ఇసుకెస్తే రాలనంతా జనంతో కిటకిటలాడుతూ వుంటాయి. కన్నెపల్లిలోని సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాలను ఇప్పటికే శుద్ది చేసారు. ఈ మేడారం జాతర ఈనెల 17 నుంచి 20వరకు పెద్ద ఎత్తున జరుగనున్నాయి.

జాతర సంధర్భంగా ఆదివాసీలు ఇవాళ మరియు రేపు తొలిపూజ నిర్వహించి ప్రారంభించనున్నారు. ఈ మేడారం జాతర ఏర్పాట్లను మంత్రులు కడియం శ్రీమరి, చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డిలు పరిశీలించనున్నారు. నెల రోజుల ముందు నుంచే ఈ ప్రదేశంలో సందడి నెలకొనుంది. గతంలో కంటే మరింత సౌకర్యాలు, ఏర్పాట్లు చేసి, భక్తులను ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. మేడారం జాతర విశేషాలు ఎప్పటికప్పుడు మీకందిస్తూనే వుంటాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sammakka  Saralamma  Medaram  Jatara 2016  Latest News  

Other Articles