Pawan Kalyan said that Sociopaths powers behind the tuni incident

Pawan kalyan said that sociopaths powers behind the tuni incident

Pawan Kalyan, kapu, kapu reservations, pawan Kalyan on Kapu Protest, pawank kalyan on Kapus, janasena, janasena party

Pawan kalyan express his condolence on Tuni incident. He calls for protest in peace.

ITEMVIDEOS: రైలు దహనం వెనుక అసాంఘిక శక్తులు: పవన్

Posted: 02/01/2016 05:27 PM IST
Pawan kalyan said that sociopaths powers behind the tuni incident

నిన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన హింస మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కాపులు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఆందోళన శాంతియుతంగా సాగాల్సింది అని.. కానీ దురదృష్టవవాత్తు అలా జరగలేదని ఆవేదన చెందారు. కాగా కాపులు చేస్తున్న ఉద్యమంలో జరిగిన రైలు బోగీలకు నిప్పు పెట్టడం మీద ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తులు రైలు కు నిప్పు పెట్టి ఉంటారని అభిప్రాయపడ్డారు. కాగా ఉద్యమాన్ని నడిపించే వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలను చెయ్యకూడదు అని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయడపడ్డారు.

పవన్ కళ్యాణ్ మాటల్లో ముఖ్యాంశాలు....
* కేరళలో షూటింగ్ లో ఉన్నాను.  ఇలా జరిగింది అని తెలిసింది.
* ఈ ఘటన నాకు బాధ కలిగించింది
* తెలంగాణ, ఉత్తరాంధ్రలో కాపులు బీసీలు
* రాయలసీమ, కోస్తాంధ్రలో మాత్రం ఓసీలు ఉన్నారు
* శాంతియుతంగా ఆందోళన చెయ్యాలి.. కానీ దురదృష్టవశాత్తు ఇలా జరగింది.
*బ్రిటీష్ కాలం నుండి.. ఉమ్మడి మద్రాస్ కాలం నుండి ఈ సమస్య ఉంది
*కాపులను ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేస్తున్నారు
*శాంతియుతంగా జరగాల్సిన సభ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు
*ట్రెయిన్ లో అగ్గి పుల్ల వేస్తే కాలిపోయేది కాదు.
*ట్రెయిన్ కాల్చడంలో సంఘ విద్రోహశక్తులు ఉన్నాయనిపిస్తోంది
*లక్షల మంది ఒక చోటికి చేరితే అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు

 ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంలా నడపాలి: పవన్ కళ్యాణ్

కులం కోసం కాదు.. ప్రజల కోసం పోరాడతాను: పవన్ కళ్యాణ్

రోహిత్ ఆత్మహత్యపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles