Yoga guru Bikram Choudhury must pay $900,000 to former employee

Yoga guru bikram choudhury must pay 900 000 to former employee

Yoga guru Bikram Choudhury, Yoga, Bikram Choudhury, Bikram Choudhury Yoga

Los Angeles jury on Monday ordered Bikram Choudhury, the founder of Bikram yoga, to pay about $924,500 to a lawyer who alleged that he sexually harassed her while she worked for him and that she was fired after she began investigating claims that he raped a yoga student. Attorney Minakshi Jafa-Bodden said in her lawsuit that she suffered gender discrimination, wrongful termination and sexual harassment during her time working for Choudhury.

యోగా గురు బిక్రం చౌదరికి బారీ జరిమాన

Posted: 01/26/2016 05:46 PM IST
Yoga guru bikram choudhury must pay 900 000 to former employee

యోగా అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో కాలంగా వస్తున్న బెటర్ సాధనం. అయితే యోగా పేరుతో కోట్లు పోగేసుకోవడం.. అదే యోగా పేరుతో లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యోగా గురు బిక్రం చౌదరికి కోర్టు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా సెక్స్ వేధింపుల కేసులో యోగ గురు బిక్రం చౌదరికి 9లక్షల24 వేల డాలర్ల జరిమానా పడింది. బిక్రం చౌదరి బిక్రం యోగ ప్రాక్టీస్ వ్యవస్థాపకుడు. ఆయన మాజీ లీగల్ అడ్వైజర్ ను లైంగికపరంగా వేధించారని కేసునమోదయింది. బిక్రం మాజీ లీగల అడ్వైజర్ మీనాక్షి జఫా బోడెన్- తనను యోగ గురు లైంగికపరంగా వేధించారని కేసు పెట్టారు.

ఈ కేసు విచారించిన లాస్ ఏంజెల్స్ జ్యూరీ మీనాక్షిని యోగ గురు లైంగిక వేధింపులకు గురిచేయడమే కాక, వివక్షతో చూసేవాడని, కక్ష సాధింపునకు పూనుకున్నాడని నిర్ధారణకు వచ్చింది. విచారణ సందర్భంగా బిక్రం చౌదరి మీనాక్షి చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమెకు అమెరికాలో లా ప్రాక్టీస్ చేసేందుకు లైసెన్స్ లేనందువల్లనే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. లాస్ ఎంజెల్స్ తన తుదితీర్పులో మీనాక్షి జఫా బోడెన్ కు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ, 9 లక్షల 24 వేల డాలర్ల జరిమానా విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yoga guru Bikram Choudhury  Yoga  Bikram Choudhury  Bikram Choudhury Yoga  

Other Articles