A village where every household has an IAS

A village where every household has an ias

IAS, Village, Uttarpradesh, Jaunpur, Madho Patti village

Uttar Pradesh Madho Patti village in Jaunpur has 75 household and almost every house has an IAS or a PCS officer, said a report. This incredible trend started when Mustafa Hussain, the father of famous poet Vamiq Jaunpuria, joined the PCS in 1914. And in 1952, one Indu Prakash got the second rank in the civil services exam to become an IAS. Since then, there has been no dearth of talent in this village that fall in Sirkoni block.

ఊర్లో ఇళ్లు 75.. ఐఏఎస్ లు 47 మంది

Posted: 01/21/2016 01:14 PM IST
A village where every household has an ias

సివిల్స్ అంటే ఎంతో మంది విద్యార్థుల కల. అలాంటి కలలను చాలా మంది నిజం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో మాత్రం చాలా మంది సివిల్స్ కే ప్రిపేర్ అవుతారు.. అంతేకాకుండా విజయం సాధిస్తారు. దీంట్లో పెద్ద విషయం ఏముంది అనుకుంటున్నారేమో..? అసలు మ్యాటర్ ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నది కేవలం 75 ఇళ్లు మాత్రమే... కానీ ప్రతి ఇంటి నుండి ఒక సివిల్స్ సర్వెంట్ ఉంటాడు. పంజాబ్ లో కదా ఇంటింటికి  ఓ సైనికుడు ఉన్నట్లు ఆ గ్రామంలో ఇంటింటికి ఓ సివిల్ సర్వెంట్ ఉన్నారు.

ఆ ఊర్లో ఉన్న 75 ఇళ్లు. ఐఏఎస్ అధికారులు 47 మంది. మరి అలాంటి సరస్వతి పుత్రుల గ్రామం ఎక్కడ ఉందో తెలుసా...? ఉత్తర్ ప్రదేశ్ లో ఉంది. ఆ గ్రామం పేరు మధిపట్టి. ఈ గ్రామంలో ప్రముఖ కవి వామిక్ జాన్పురి కుమారుడైన హుస్సేన్ ముస్తఫా హుస్సేన్ ఫస్ట్ టైమ్ 1914 లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష పాస్ అయి, పబ్లిక్ కమీషన్ సర్వీస్ లో చేరాడు. నెక్స్ట్ ముస్తఫాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో సెకండ్ ర్యాంక్ సాధించి ఇందు ప్రకాష్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి మధిపట్టి గ్రామంలో యువకులు చాలా మంది సివిల్స్ లో తమ ప్రతిభను చాటుకొంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్సే కాదు... చాలా మంది యువకులు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్, మరియు ప్రపంచ బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో మధిపట్టి గ్రామం... ఐఏఎస్ ఆపీసర్స్ గ్రామం అని పిలవబడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IAS  Village  Uttarpradesh  Jaunpur  Madho Patti village  

Other Articles