Team Indian scored 309 in 50 overs

Team indian scored 309 in 50 overs

Team India, Australia, Rohith Sharma, Dhoni, Australia Vs India

Paceman Scott Boland endured a difficult debut as Rohit Sharma cracked a record-breaking unbeaten century to guide India to 3-309. Sharma (171 not out off 163 balls) and Virat Kohli (91 off 97) combined for a 207-run stand after India won the toss and elected to bat in overcast conditions. The partnership was India’s highest-ever second-wicket stand against Australia, eclipsing the 199 set by Sachin Tendulkar and VVS Laxman in Indore in 2001.

భారత్ బ్యాటింగ్ అదిరింది.. ఆస్ట్రేలియాకు 310 లక్ష్యం

Posted: 01/12/2016 03:32 PM IST
Team indian scored 309 in 50 overs

(Image source from: http://www.teluguwishesh.com/administrator/index.php?option=com_k2&view=item#k2Tab1)

టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా గడ్డ మీద అదరగొట్టారు. బ్యాటింగ్ లో మన వాళ్లు మరోసారి సూపర్ అని నిరూపించుకున్నారు. నిన్నటి దాకా కాస్త అనుమానాలు ఉన్నా కానీ మొదటి వన్డేలోనే టీమిండియా హాట్ ఫేవరేట్ అని నిరూపించారు. ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యాన్ని ఇచ్చి సవాల్ విసిరారు. రోహిత్  శర్మ బ్యాటింగ్ తో రఫ్ఫాడించారు. 171 పరుగలతో నాటౌట్ గా క్రీ.జ్ లో నిలిచారు. మన బ్యాట్స్ మన్ పర్ఫామెన్స్ ముందు ఆస్ట్రేలియా బౌలర్లు నిలవలేకపోయారు. దాంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 309 రన్స్ చేసింది టీమిండియా.

ఓపెనర్ రోహిత్ శర్మ, కోహ్లీ రాణించడంతో భారత్ 48.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. సెంచరీకి చేరువలో ఉండగా 91 పరుగుల వద్ద కోహ్లీ హజల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో సెంచరీకి 9 పరుగుల దూరంలో కోహ్లీ వెనుదిరిగాడు. 49వ ఓవర్‌కు రోహిత్ 159 బంతుల్లో 159 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ కూడా 18 పరుగులకే వెనుదిరగడంతో భారత్ అభిమానులు నిరాశ చెందారు. కానీ రోహిత్ దూకుడుతో భారత్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేసింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. టీమిండియా ఈ సారి మాత్రం ఆస్ట్రేలియా సిరీస్ నున క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. ఏదేమైనా మొదటి మ్యాచ్‌లో ఓపెనర్లు రాణించడంతో భారత్ భారీ స్కోర్‌నే చేయగలిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Australia  Rohith Sharma  Dhoni  Australia Vs India  

Other Articles