people fire on CMs funeral pics via Social Media

People fire on cms funeral pics via social media

funeral pics, Mufti Mohammad Sayeed, Mufti Mohammad Sayeed funeral pics, Facebook page

In a blunder, pictures following Jammu and Kashmir Chief Minister Mufti Mohammad Sayeed's demise were posted on the state government's official Facebook page with emojis. Although an apology was tendered on the same Facebook page, the damage had already been done.

సిఎం అంత్యక్రియల ఫోటోల మీద ఫైర్

Posted: 01/09/2016 11:27 AM IST
People fire on cms funeral pics via social media

జమ్ము కాశ్మీర్ సిఎ: ముఫ్తీ మొహ్మద్ సయీద్ అంత్యక్రియల ఫోటోల మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే నెటిజన్లు దొరికితే చాలు ఏకిపారేస్తున్నారు.. మరి అలాంటప్పుడు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా కానీ ఒకటికి పది సార్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ జమ్ము కాశ్మీర్ సిఎం ముప్తీ మొహ్మద్ సయిద్ అంత్యక్రియల ఫోటోలను జెకె ఇన్షర్మేషన్ అనే ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టుచేశారు. అయితే పోస్ట్ చేస్తే చేస్తే చేశారు కానీ.. ఫోటోల మీద స్మైలీలు ఉండటం నెటిజన్లకు ఆగ్రహం తెెప్పించింది అంతే ఫోటోలు పెట్టినందుకు వాళ్లకు, ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టేశారు.

ముఫ్తీ మహ్మద్ సయిద్ జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే తమ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి తమ ఫేస్ బుక్ లో పెట్టుకోవాలని అనుకోవడం తప్పుకాదు కానీ స్మైలీలు ఉంచడం మాత్రం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇదేమైనా సంతోషించే విషయమా అన్నట్లు స్మైలీలు ఉంచడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కాశ్మీర్ ప్రభుత్వం మీద తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మీరే చూడండి ఆ ఫోటోలు, కామెంట్లు....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles