A criminal gang used a beautyful girl as troll

A criminal gang used a beautyful girl as troll

Srikalahasti, Murder in Srikalahasti, Chennai gang, Vijayan, Suresh, Satya

In Srikalahasti, police arrested a criminal gang who murdered men. They are using girls as troll to attract men.

కత్తిలాంటి అమ్మాయి.. వెనుక దోపిడి, మర్డర్

Posted: 01/04/2016 10:58 AM IST
A criminal gang used a beautyful girl as troll

కత్తిలాంటి చూపులతో నన్ను చంపకే అంటూ యువకులు అమ్మాయిల గురించి రకరకాలుగా కవితలు రాస్తుంటారు. అయితే ఓ మర్డర్ కేసు అచ్చంగా కవిత రాసినట్లుగానే జరిగింది. అందమైన అమ్మాయిని ఎరగా చూపించి దోపిడీ చేసి.. లేదంటే చివరకు మర్డర్ చెసే ఓ గ్యాంగ్ వివరాలు తెలుసుకుంటే షాకవుతారు. ఎక్కడో బీహార్ లోనో లేదంటే వేరే దేశంలోనో కాదు ఇదంతా కూడా మన తెలుగు రాష్ట్రంలోనే జరిగింది. ఏపిలో చోటుచేసుకున్న ఈ ఘటనతో అటు పోలీసులు.. ఇటు మామూలు జనాలు షాకవుతున్నారు. అమ్మాయి అందంగా ఉంది కదా అని అనుకొని.. ఆ గ్యాంగ్ బుట్టలో పడితే మాత్రం మీ పని అయిపోయినట్లే.

న్నైకు చెందిన విజయుణ్, సురేష్ అనే ఇద్దరు సత్యారామచంద్రన్ అనే యువతిని కొంత మందికి పరిచయం చేశారు. తర్వాత ఆ అమ్మాయిని వలగా విసిరి తమ బుట్టలో వేసుకున్నారు. తర్వాత వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. శ్రీకాళహస్తిలోని నగిరి వీధిలో అద్దెకు రూమ్ తీసుకుని పక్క రూమ్‌లో ఉన్న శ్రీనివాస్‌కు సత్యారామచంద్రన్‌ను ఆశ చూపించారు. తర్వాత శ్రీనివాస్ వద్ద ఉన్న 6 వేలు నగదు, సెల్‌ఫోన్‌ను ఇవ్వాలని బెదిరించారు. కానీ శ్రీనివాస్ మాత్రం వాళ్లకు భయపడలేదు. దాంతో ఆ ముఠా ఏకంగా అతడిని మర్డర్ చేసేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srikalahasti  Murder in Srikalahasti  Chennai gang  Vijayan  Suresh  Satya  

Other Articles