minister-bojjala-fires-on-mla-roja-at-nagari-janmabhoomi-programme

Bojjala slams opposition ysrcp party

Minister for Forests Bojjala Gopalakrishna Reddy, minister, bojjala gopalakrishna reddy, Swearing, ysrcp mla, roja, nagari, janmabhoomi programme

Minister for Forests Bojjala Gopalakrishna Reddy, criticised the YSR Congress leaders for creating ruckus over the government programmes.

అమాత్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కోపం వచ్చింది..

Posted: 01/03/2016 01:39 PM IST
Bojjala slams opposition ysrcp party

నగరిలో ఇవాళ నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీ నాయకులను నిలదీశారు. దీంతో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహనికి లోనయ్యారు. రోజాపై బొజ్జల తిట్ల పురాణాన్ని మొదలుపెట్టారు. దీంతో అధికార, విపక్ష నాయకుల నినాదాలతో జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా మారింది. సాక్ష్యాత్తూ మంత్రి నోటి నుంచే తిట్ల దండకం వెలువడడంతో అధికారులు, నాయకులు విస్తుపోయారు. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ మంత్రి బొజ్జెల గోపాలకృష్ణారెడ్డి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షం.. తామను విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు అత్యంత దగ్గరవుతున్న క్రమంలో జీర్ణంచుకోలేని ప్రతిపక్షం విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, అందుచేత తమబ పార్టీలో ప్రత్యర్థులు, వర్గ రాజకీయాలు వుండవని అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bojjala gopalakrishna reddy  Swearing  ysrcp mla  roja  nagari  janmabhoomi programme  

Other Articles