cm-chandra-babu-relative-asks-loan-waiver-to-officers

Cm relative questions on government schemes in naravaripalli

ap officials shocked, chief minister relative, naravaripalli cm realative, cm ralative government scheme, cm relative loan waiver, cm chandra babu, chandra babu relative, loan waiver, naravaripalli

andhra pradesh officials shocked as chief minister relative questions government schemes in cms native village naravaripalli

నారావారి పల్లిలో అధికారులకు షాక్.. నిలదీసిన సీఎం బంధువు..

Posted: 01/03/2016 12:54 PM IST
Cm relative questions on government schemes in naravaripalli

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో అధికారులకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి బంధువే అధికారులను నిలదీశారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికారులు నారావారిపల్లికి వెళ్లారు. సీఎం సమీప బంధువు నాగరాజు నాయుడు తనకు రుణమాఫీ కాలేదని అధికారులను నిలదీశారు. 40 వేల రూపాయలు అప్పు ఉంటే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని ఏకరవు పెట్టారు. ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు సొంత ఊర్లో, సమీప బంధువుకే రుణమాఫీ కాకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm chandra babu  chandra babu relative  loan waiver  naravaripalli  

Other Articles