Excise duty on petrol hiked by Rs 0.37 per litre, diesel by Rs 2

India raises excise duties on diesel petrol

petrol price, diesel price hike, petrol diesel price, india news, petrol excise duty, petrol price hike, Petrol price, Petrol, IOC, Indian Oil Corporation, diesel prices, diesel, business news, news

This is the second time in less than three weeks that excise duty is being hiked to make use of the slump in oil prices to garner resources for the government without burdening consumers.

న్యూఇయర్ లో వాహనదారులకు తొలి వాత.. భగ్గుమంటున్న ఇంధన ధరలు

Posted: 01/02/2016 08:05 PM IST
India raises excise duties on diesel petrol

పెట్రోల్, డీజిల్ ధరలు మరోమారు భగ్గుమన్నాయి. పెట్రోలియం కంపెనీలు ఇంధన ధరలను తగ్గించగానే.. అదును చూసి వేటు వేసేందుకు సిద్దంగా వున్న కేంద్ర ప్రభుత్వం.. 24 గంటలు కూడా ముగియక ముందే వినియోగదారుల మనీపర్సులకు కత్తెర పెట్టింది. ఎంతో కొంత తగ్గింది కదా అని ఉపశమనం పోందిన వాహనదారులపై కేంద్రం ధరలతో దాడి చేసింది. ఇందన సంస్థలు ధరలు తగ్గించగానే.. నేనున్నానంటూ కాసుకు కూర్చున్న కేంద్నం.. ఎన్ని ధఫాలుగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుందో కూడా అర్థం కానీ పరిస్థుతులు నెలకోన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల పతనం ప్రపంచ మార్కెట్ లో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదలకు దోహదం చేస్తుండగా, భారత్ లో మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గు మంటున్నాయి. పెట్రోలియం కంపెనీలు ధరలు తగ్గించగానే ప్రభుత్వాలు అంతకు రెండింతలు ఎక్సెజ్ సుంకం విధిస్తున్నాయి. తాజాగా పెట్రోల్ పై 37 పైసలు, డీజిల్ పై రెండు రూపాయల ఎక్సైజ్ సుంకం పెంపు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోలు డీజిల్ ధరలు పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  petrol diesel price  petrol excise duty  petrol price hike  

Other Articles