telangana higher education council chairman papireddy release new year diary

No earn while learn in america now says telangana hec chairman papireddy

telangana hec chairman papireddy, hec chairman papireddy release new year diary, Telangana higher education council, new year diary, telangana higher education council, earn while learn in america, papireddy america students,

america is restrictijng indian students from earn while learn, says telangana higher education council chairman papireddy

అగ్రరాజ్యంలో ఇకపై భారతీయ విద్యార్థులకు ఎర్న్ వైల్ లర్న్ కుదరదట..

Posted: 01/02/2016 08:01 PM IST
No earn while learn in america now says telangana hec chairman papireddy

ఉన్నత విద్యను అభ్యసించడానికి రివ్వురివ్వున అగ్రరాజ్యానికి పయనమయ్యే విద్యార్థినీవిద్యార్థులు.. కాస్తా అగండి.. పూర్తి సమాచారం తెలుసుకుని వెళ్లండి. ఉన్నతవిద్య కోసం అమెరికాకు చేరే విద్యార్జలు ఇకపై చదువుకుంటూ పనిచేయడానికి అంగీకరించేది లేదని అమెరికా తేల్చి చెప్పింది. ఇటీవల భారత్ కు చెందిన అనేక మంది విద్యార్థులు కూడా వెనక్కు రావడానికి ఇదే కారణమని తెలుస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులపై అమెరికా అంక్షలు విధించింది. దీంతో తెలుగు విద్యార్థులు చదువుతోపాటు ఉద్యోగం చేయడం కష్టమే అని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు.

అమెరికా నుంచి విద్యార్థులను తిరిగి పంపడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  శనివారం హైదరాబాద్లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి డైరీతోపాటు స్టాటిస్టికల్ బుక్లెట్ను పాపిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి ఆమోదంతో తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. యూనివర్సీటీలకు వీసీల ఎంపిక ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది ఉన్నత విద్యామండలి ముందుకు వెళ్లేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : papireddy  Telangana higher education council  new year diary  

Other Articles