After abuse case, police to go strict on drunk drivers

Woman booked for drunken driving

Drunken driving test, Wilson Garden, Bengaluru, Woman Booked for Drunken Driving, drunken bengaluru women abuses police, drink driving checks, Drunken driving, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women,

A 25-year-old woman who had abused a traffic police inspector who was checking for drunken driving was released on bail on Monday.

ITEMVIDEOS: తాగిన మైకంలో పోలీసులపైనే ఎదురుతిరిగిన యువతి

Posted: 12/22/2015 07:57 PM IST
Woman booked for drunken driving

డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులపై దేశవ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాగి వాహనాలను నడిపి.. తమతో పాటు ఇతర వాహనదారులకు కూడా ఇబ్బందులు తెచ్చి పెట్టేవారిని కట్టడి చేయాలని దేశవ్యాప్తంగా పోలీసులు నడుంబిగించారు. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్ వేర్ సంస్థలు అధికంగా వున్న హైదరాబాద్, బెంగుళూరు, ఫూణే, చెన్నై ప్రాంతాల్లో ఈ దాడులు తరుచుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ తనిఖీలు పోలీసులకు పలు ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతున్నాయి.

తాజాగా, బెంగళూరులో ఓ అమ్మాయి ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తు పోలీసులకు పట్టుబడింది. పోలీసులు ఆ అమ్మాయిని చేజింగ్‌ చేసి బండి ఆపి తలం తీసుకున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆ అమ్మాయి తాగిన మత్తులో  పోలీసులపై దాడికి దిగింది. అంతేకాకుండా పోలీసులకు బూతులు తిడుతూ ఓ కానిస్టేబుల్ ఫోన్‌ పగలకొట్టింది. పోలీసులు ఆమెను ఆల్కహాల్‌ టెస్టు చేశారు. ఆ అమ్మాయితో పాటు ఇద్దరు ప్రేండ్స్ కుడా ఉన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drunken driving  Bengaluru  woman  Drunken driving test  

Other Articles