egg prices retail, wholesale both move up in telugu states

Egg price raises abruptly in telugu states

egg prices, inflation, karthikam, auspicious season, record price of egg, egg record prices, Egg Rate SMS | Egg Price SMS | Egg Rate, wholesale egg prices, egg prices in telugu states, egg prices suppliers, prices egg market, green egg prices

retail and wholesale prices of egg rose considerably in telugu states. November to 5.41 percent and (-)1.9 percent respectively, due largely to an inrease in the prices of food items like pulses, official data showed on Monday

కార్తీకదీపాన్ని చూస్తున్న కొడిగుడ్డు.. పిల్ల కన్న తల్లే నయం..!

Posted: 12/15/2015 10:52 AM IST
Egg price raises abruptly in telugu states

కార్తీకమాసం ముగిసీ ముగియగానే కోడి గుడ్డు ధర కొండెక్కేసింది. అకాశంలో దేవతలకు దారిచూపే దీపంలా ప్రతీతి చెందని కార్తీక దీపాన్ని చూస్తున్నట్లు వుంది. ఎకంగా పక్షం రోజుల్లో అర్థ రూపాయం మేర ధర పెరిగింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. పెరిగింది. ప్రస్తుతం హోల్‌సేల్‌లో వంద గుడ్ల ధర రూ. 405లకు చేరింది. రిటైల్ మార్కెట్లో విడిగా రూ.5లకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి హోల్‌సేల్ కంటే రిటైల్ ధర గుడ్డుకు గరిష్టంగా 50 పైసలు అధికంగా ఉంటుంది. అయితే ఇది వినియోగదారుడికి చేరే పరికి ఏకంగా రూపాయి భారం పడుతోంది.

గతశనివారంతో కార్తీకమాసం పూర్తి కావడంతో.. ఇక అందరూ మాంసాహారం, కోడిగుడ్లను అస్వాదించేందుకు సిద్దపడటంతో రేట్లు అమాంతంగా పెరిగాయి. అదీకాక శీతాకాంలో గుడ్లు, కోడిమాంసం ధరలకు రెక్కలు రావడం సాధారణం. దీనికి తోడు ఒడిశా, బిహార్, పశ్చిమ బంగ, త్రిపుర, నాగాలాండ్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు మన రాష్ట్రం నుంచి గుడ్ల ఎగుమతులు ఊపందుకోవడం కూడా దరలకు రెక్కలు రావడానికి కారణమంటున్నారు. ఇప్పటిదాకా కోడిగుడ్డు ధర 2013 డిసెంబర్ 21న రూ.4.02 పైసలకు పెరగడమే రికార్డు. తాజా ధరతో అది చెరిగిపోయి 403 రూపాయలతో సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఇక పిల్ల గుడ్డు కన్నా తల్లే నయమంటున్నారు వినియోగదారులు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : egg prices  inflation  karthikam  auspicious season  record price of egg  

Other Articles